Trivikram Proposed 'Alakananda' To Allu Arjun? నది పేరునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

Allu arjun trivikram srinivas film titled alakananda

#AA19, Pooja Hegde, Allu Arjun, Tabu, Trivikram Srinivas, Alakananda, entertainment, movies, tollywood

After a brief hiatus, Allu Arjun is back with a new film and it will be directed by Trivikram Srinivas. With the working title #AA19, But Fans of Allu Arjun are eagerly awaiting the film's title and speculations are rife that Trivikram has zeroed in on Alakananda.

ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

Posted: 04/26/2019 07:41 PM IST
Allu arjun trivikram srinivas film titled alakananda

త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాకి అల్లుఅర్జున్ తొలి సినిమా గంగోత్రి తరహాలో మరో హిమాలయ నది పేరును త్రివిక్రమ్ పరిశీలిస్తున్నారని, దాదాపుగా అదే ఫిక్స్ అవుతున్నారని కూడా టాక్ వినబబుతొంది. అయితే 'నాన్న నేను' అనే టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చినా .. 'అలకనంద' టైటిల్ కే దాదాపుగా ఖరారు చేస్తున్నట్లు సినీవర్గాల బోగట్టా.

తన సినిమా టైటిల్స్ 'అ' తో మొదలుపెట్టడం ఈ మధ్య త్రివిక్రమ్ సెంటిమెంట్ గా మారింది. ఒక్క 'అజ్ఞాతవాసి' మినహా 'అత్తారింటికి దారేది' .. 'అ ఆ' .. 'అరవింద సమేత' భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ, ఈ సినిమాకి 'అలకనంద' అనే టైటిల్ ను పెట్టడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. సినిమాలో ఈ పేరుతో కనిపించేది పూజా హెగ్డేనా? 'టబు'నా? అనేది ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja Hegde  Allu Arjun  Tabu  Trivikram Srinivas  Alakananda  tollywood  

Other Articles

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Michael corsale end relationship says shruti haasan will always be my best mate

    శ్రృతితో రిలేషన్ బెడిసికొట్టిందా.? ఎందుకిలా.?

    Apr 26 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ తో కొన్నాళ్లుగా వున్న తన రిలేషిప్ బెడిసికోట్టిందా.? అంటే అవుననే అంటున్నారు అమె ప్రియుడు, లండన్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌. అమెతో విడిపోయినట్లు ఆయన తాజాగా ఓ... Read more

  • Why ram charan gives rs 2 cr cash to koratala siva

    రాంచరణ్-కొరటాల మధ్య ఈ లావాదేవీ ఏమీటీ.?

    Feb 05 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివకు మధ్య రెండు కోట్ల రూపాయల లావాదేవీ నడించిందన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొరటాలకు రాంచరణ్ ఎందుకని రూ.2... Read more

  • Chiranjeevi scraps koratala siva s script

    చిరు-కొరటాల సినిమాకు బ్రేక్.?

    Jan 21 | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన మెగా ప్రాజెక్ట్ సైరా నరసింహరెడ్డి చిత్ర ఘూటింగ్లో బిజీగా వున్నారు. అయితే ఈ చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం... Read more