Regina cassandra remuneration demand tollywood gossips

regina cassandra news, regina remuneration, regina hot photos, regina latest news, regina hot gallery, regina photo shoot, regina interview, regina press meet, regina kissing scenes, regina sexy seductive photos

regina cassandra remuneration demand tollywood gossips : tollywood successful actress regina has increased her remuneration and demanding high money for new hero.

చెయ్యి తడపడమే ముఖ్యం.. దేనికైనా రెడీ!

Posted: 02/12/2015 03:02 PM IST
Regina cassandra remuneration demand tollywood gossips

ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాలతో ఫుల్ బిజీగా వున్న రెజీనా.. తన రెమ్యునరేషన్ ను పెంచుకోవడం కోసం తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా తనకు ఎక్కువ డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేయకుండా పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెడుతోంది. తనకు డబ్బులు ఎక్కువ ఇస్తే.. దేనికైనా రెడీ అంటూ స్టేట్ మెంట్ ఇస్తోంది ఈ అమ్మడు.

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కొన్నిరోజుల్లోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్’గా పేరుసాధించడంతో దర్శకనిర్మాతలు ఈమె వెనుక స్ర్కిప్టులు పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. దీంతో తన డిమాండ్ పెరిగిపోయిందన్న విషయాన్ని పసిగట్టిన ఈ భామ... రెమ్యునరేషన్ కోసం తనదైన రీతిలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి ముందు కండీషన్స్ పెడుతోందని, లేకపోతే డబ్బులు ఎక్కువ ఇవ్వాలంటూ ఆమె అడుగుతోందట! అంతేకాదు.. డబ్బులు ఎక్కువ ముట్టజెడితే.. కొత్త హీరోలతోనూ నటించేందుకు సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

ఇదే విషయమై అమ్మడు మాట్లాడుతూ.. డబ్బులు ఎక్కువిస్తే కొత్త హీరో అయినా ఫర్వాలేదంటోంది. అలాగే తాను ముందుగా ఒక ప్రాజెక్ట్ ఒప్పుకునే ముందు హీరో ఎవరో తెలుసుకుంటుందని, ఆ తర్వాత తన పేమెంట్ కూడా బాగుండాలని కుండబద్ధలు కొడుతోంది. అంటే.. కొత్త హీరోలతో ఈమె నటించేందుకు సుముఖత చూపడం లేదన్నమాట! ఒకవేళ కొత్త హీరోలతో నటించాల్సి వస్తే.. ఈమె డిమాండ్ చేసేంత డబ్బు నిర్మాత సమర్పించుకోవడం కష్టమే! ఇంకో విషయం ఏమిటంటే.. పవన్, మహేష్ సరసన నటించే ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : regina cassandra remuneration  regina hot photos  tollywood gossips  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more