Anasuya bharadwaj gama awards dance performance tv channel telecast trp ratings

anasuya news, anasuya hot dance, anasuya hot photos, anasuya latest news, anasuya photo shoot, anasuya gallery, anasuya news, anasuya gama awards, anasuya dance show, anasuya gama awards news, anasuya bharadwaj news, anasuya dancing show

anasuya bharadwaj gama awards dance performance tv channel telecast trp ratings : The Hot telugu anchor anasuya bharadwaj becomes the biggest selling point to a tv channel. Because that channel is thinking to grab huge trp ratings by telecast anasuya performance

అనసూయను బాగానే వాడేసుకుంటున్నారటగా..?

Posted: 02/13/2015 12:30 PM IST
Anasuya bharadwaj gama awards dance performance tv channel telecast trp ratings

మార్కెట్ లో ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ వస్తే.. అది బిజినెస్ పరంగా యాజమాన్యానికి డబ్బుల వర్షాన్ని కురిపించేస్తుంది. ప్రస్తుతం అనసూయ పరిస్థితి కూడా అలాగే వుంది. ఏ ముహూర్తాన ఈ అమ్మడు యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చిందో తెలీదుగానీ.. ఇప్పుడైతే బుల్లితెరను తన సెక్సీ అందాలతో ఓ ఊపు ఊపేస్తోంది. ఓవైపు టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ.. మరోవైపు ఆడియో ఫంక్షన్లు, ఇతర వేడుకల్లో పాల్గొంటూ వాటికి వన్నె తెచ్చిపెడుతోంది. ఈమె స్టేజీ మీద తళుక్కుమని మెరిస్తే.. తమ ఫంక్షన్లకు భారీ క్రేజ్ వస్తుందన్న నమ్మకంతో ఎక్కువ డబ్బులు ముట్టజెప్పి మరీ ఆమెను యాంకరింగ్ గా బుక్ చేసుకుంటున్నాయి యాజమాన్యాలు! ఈ నేపథ్యంలోనే ఈమె ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఓ టీవీ ఛానెల్ భావిస్తోందని సమాచారం!

దుబాయ్ లో ఇటీవలే గామా (గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డ్స్) ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే! ఈ వేడుకల్లోఅనసూయ స్టేజ్ మీద డాన్స్ పెర్ఫార్మ్ చేసింది. గత అవతారాలతో పోల్చుకుంటే ఇందులో ఆమె చాలా సెక్సీగా కనువిందు చేసింది. పైగా ఆ అవార్జు జరిగిన రోజు ఎంతోమంది తారలు స్టెప్పులేసినా.. అనసూయ ప్రదర్శనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. అందులో ఆమె తన సెక్సీ అందాలను ప్రదర్శించడంతో ఇప్పటికీ ఆ ఫోటోలు ఇంటర్నెట్’లో హల్ చల్ చేస్తున్నాయి. ఇదివరకెన్నడూలేని విధంగా మొదటిసారి అనసూయ స్టేజ్ పై డ్యాన్స్ చేయడంతోపాటు అందాలను ఆరబోయడంతో ఆయా ఫోటోలకు ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన లభిస్తోంది. ఇదే విషయాన్ని గమనించిన ఓ టీవీ ఛానెల్.. ఆమె పెర్ఫార్మ్ చేసిన ఆ ఫుటేజీతో క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఈ గామా అవార్డ్స్ ఫంక్షన్ రికార్డ్ టెలికాస్ట్ చేయనున్న ఓ టీవీ ఛానెల్.. దానికి సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేసింది. అందులో దాదాపు అనసూయ పెర్ఫార్మెన్స్ నే ఎక్కువగా చూపించారు. ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ని మూటగట్టుకుని సక్సెస్ ఫుల్ యాంకర్ గా చెలామణి అవుతున్న అనసూయ.. ఆమె చేసిన డ్యాన్స్ ప్రదర్శన తమ ఛానెల్ కు అత్యధిక టీ.ఆర్.పీ రేటింగ్స్ తెస్తుందన్న భావనతో ఆమెపైన ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more