Virat kohli apparently had a fight with anushka sharma over hot photoshoot

Anushka on GQ, Anushka Sharma, Anushka Sharma GQ Photoshoot, Anushka Sharma hot, Virat Kohl, cricketer virat kohli, Virat Kohli miffed with Anushka Sharma, Virat Kohli miffed with Anushkas hot photos, virat kohli fired anushka, Virat Kohli miffed with Anushkas GQ photoshoot

Virat Kohli miffed with girlfriend Anushka Sharma’s steamy photo shoot, break-up on cards already..

విరాట్ కోహ్లీ, అనుష్కలు పెళ్లిపీటలు ఎక్కేనా..?

Posted: 12/22/2014 06:53 PM IST
Virat kohli apparently had a fight with anushka sharma over hot photoshoot

అందాల అమ్మడు అనుష్క శర్మతో ప్రేమాయణం సాగిస్తున్న భారత క్రికెటర్ యువకిశోరం విరాట్ కోహ్లీ అమె వ్యవహారశైలిపై అసహనానికి గురయ్యాడు. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కాగా, త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట.. కోపతాపాలతో విడిపోయే అవకాశాలు వున్నాయని సినీ,క్రికెట్ వర్గా ల బోగట్టా. ప్రేమించుకున్న తాము పెళ్లికి పెద్దలను ఒప్పంచిన సమయంలో రమారమీ పెళ్లి చేసుకోబోతున్న ముందు అందాల ఆరబోత ప్రదర్శన ఎందుకు చేశావ్ అని కోహ్లీ అనుష్కను నిలదీశాడు. అదీనూ ఓ మేగ్ జైన్ కు అనుష్క శర్మ ఇచ్చిన హాట్ ఫోటో షూట్ తెలుసుకున్న విరాట్.. తనలో ఎంతగానో అనుచుకున్న కోపాన్ని దిగమింగుకోలేకపోయాడు. స్కిన్ షోలో భాగంగా మేగజైన్ లో అనుష్క హాట్ హాట్ గా కనిపించిడం.. అది చర్చనీయాంశం కావడం కోహ్లీకి కోపాన్ని తెప్పించింది.

ప్రస్తుతం అస్ట్రేలియాలో వున్న విరాట్.. అక్కడి నుంచే తన ప్రేయసి అనుష్కకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నాడని సమాచారం. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ఆమెను ఫోన్ లో ప్రశ్నించాడు. పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో హాట్ ఫోటో షూట్ అంశం  వారి మధ్య చిన్నపాటి చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. అయితే విరాట్ కోహ్లీ అనుష్క పైనున్న ప్రేమతో కొంత శాంతించినా.. వారి కుటుంబ సభ్యుల మాత్రం వారి పెళ్లికి అనుమతించేది లేదని చెబుతున్నారట. ఇదే నిజమైతే.. మరి భర్త తరపు బంధువులను అనుష్క ఎలా ఒప్పంచి, మెప్పించి పెళ్లి చేసుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీకి అనుష్క శర్మ అంశంతో ఏమేరకు రాణిస్తాడో కూడా చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka sharma  virat kohli  bollywood  hot photo shoot  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more