Hema aunty want to do suryakantham role

Hema Aunty want to do Suryakantham Role, Hema Aunty Shocking Desire, Hema in Gundamma Katha Remake , Hema aunty

Hema Aunty for the was stalled as there was no artiste to play title role on par with Suryakantham.

హేమ ఆంటీకి మిగిలిన చిన్న కోరిక

Posted: 09/02/2013 01:22 PM IST
Hema aunty want to do suryakantham role

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నేము, ఫేము ఉన్న వారిలో హేమ ఆంటీ ఒకరు. ఈమె పోషించే పాత్రలు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. చూడటానికి కాస్తంత బొద్దుగా, వయస్సు పై బడిన దానిలా ఉన్నా అందాలు మాత్రం ఏ మాత్రం చెక్కుచెదర లేదు. అలా కాపాడుకుంటూ, ప్రేక్షకుల్ని రంజింప జేస్తున్న ఈ అంటీని అభినందించాల్సిందే. ఏ  క్యారెక్టర్ ఆర్టిస్టు సరసన అయినా సరిగ్గా సరిపోయే ఈ అంటీ ఎప్పటి నుండో ఓ పాత్ర చేయాలని అనుకుంటుందట. అదేంటే తెలుసా ? గడసరి అత్త పాత్ర. ఇటీవలే ఈమె ఆ కోరికను బయటపెట్టింది కూడా. అంటే గుండమ్మకథ సినిమాలో సూర్యకాంతం పోషించిన పాత్ర లాంటిదన్న మాట. గత కొద్ది రోజుల నుండి అలనాటి ఆణిముత్యం అయిన ఆ సినిమాను జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యల కాబింనేషన్ లో డి. రామానాయుడు రీమేక్ చేస్తారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ సూర్యకాంతం పోషించిన ‘గుండమ్మ ’ పాత్రను పోషించే నటి లేక ఆ సినిమాను పట్టాలెక్కించలేదు. ఇటీవల ఎవరో దీని గురించి మాట్లాడుకుంటుండగా ప్రక్కనే ఉన్న హేమా ఆంటీ ‘గుండమ్మ పాత్రను నేను పోషిస్తా... ఏ నేను దానికి పనికి రానా అని ’ గోముగా  అడిగటంతో అక్కడి వారు విస్తుపోవడమే కాకుండా ఈ ఆంటీకి బాగానే కోరికలు ఉన్నాయని అనుకున్నారట. ఇది విని హేమ సరసన నేను చేస్తానంటూ బ్రహ్మానందం వెంబడి పడడుకదా అని అనుకుంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more