11 Jul Friday, 2014
Panchangam

రోజా అక్కడ పొడిపించుకుంది

Posted: 08/31/2013 07:14 PM IST
Secret Tattoo On Roja Left Chest.png

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తన లేలేత గులాబీ రేకుల్లాంటి అందాలతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసిన రోజా ఆ తరువాత మేకప్ వేసుకోవడం మానేసి రాజకీయ రంగు పుములుకుంది. సినిమాల్లో లాగే, రాజకీయాల్లో గులాబి ముల్లుగా గుచ్చుకునే మాటలతో ప్రత్యర్థుల్ని విమర్శించిన రోజా అక్కడ అంతగా రాణించలేక పోయినా నేము, ఫేమూ మాత్రం ఫుల్లుగా సంపాదించుకున్నా అక్కడ సంపద అంతంత మాత్రంగా ఉంటడటంతో కాసుల కోసం కొంత మార్గాన్ని ఎంచుకుంది. బుల్లితెర పై యాంకర్ అవతారం ఎత్తి నాలుగు పదుల వయస్సులో కూడా తన అందాలకు మెరుగులు అద్ది యువతను ఆకట్టుకుంటున్న రోజా ఇఫ్పుడు సినీ జనాల నోట్లో ఓ వార్తతో నానుతుంది. ఇటీవల ఆమె ఓ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు ఎదలు కాస్తంత ఎక్కువ కనిపించే విధంగా డ్రెస్సు వేసుకొని వచ్చింది. అప్పుడు ఆమె ఎడమ ఎద పై ఇదిగో ఇలా అరచెయ్యంత టాట్టూ వేయించుకొని కపిపించింది. ఇది చూసిన అక్కడి వారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయినా ఈ నాలుగు పదుల వయస్సులో రోజమ్మకి అక్కడ ఎందుకు పొడిపించుకోవాలని ఎందుకు అనిపించిందో అని జనం గుసగుసలాడుకుంటున్నారు.

Other Articles

 • vijay-sethupathi

  ఆమెను ఎత్తుకెళ్లిపోతాడట

  Jul 09 | సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ నయనతార అంటే తెలియనివారుండరూ... అలాంటి ఈ అమ్మడిని చూసి ముచ్చటతో ఒక ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ కుదిరితే కలిసి భోజనం చేయడం వంటి వాటికోసం ఆరాటపడుతుంటారు అభిమానులు. కానీ ఒక... Read more

 • True-Blood-Show

  భర్త ముందే.. ఇతరులతో ఆ పని చేశా ?

  Jul 07 | హాలీవుడ్ హీరోయిన్స్ ఎదీ దాచుకోకుండా అన్నీ బటయ పెట్టేస్తుంటారు. అలాంటివి వారికి కామనే అయినా వినే వాళ్లు మాత్రం చెవులు మూసుకునేలా ఉంటాయి ఆ విషయాలు. హాలీవుడ్ హీరోయిన్ అయిన అన్నా పాక్విన్ ‘ట్రూ... Read more

 • Veena-Malik-in-Veera-Babu-Movie-Hot-photos

  ఇంత ఘాటు తట్టుకుంటారా? వీణా

  Jul 07 | ఘాటు..అనే మాటకు చాలా అర్థాలు వినిపిస్తాయి. కానీ ఇక్కడ ఘాటు మాత్రం చాలా హాటు. అసలే ఆమె హాట్. ఆపైన ఇలాంటి ఘాటు పుట్టించే పనులు చేస్తే.. ఏం జరుగుతుందో అందరికి తెలుసు. నటి... Read more

 • personal-sex-life

  నా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ సుఖం సూపర్

  Jul 05 | హాలీవుడ్ మోడల్స్, హీరోయిన్స్ వెండితెర పై న్యూడ్ గా నిగ్గులేకుండా నటిస్తారు. అక్కడ అవి చాలా కామన్. వారిని చూసి బాలీవుడ్ హీరోయిన్స్ స్ఫూర్తి పొందుతారో లేక ప్రీ పబ్లిసిటీ స్టంట్స్ కోసం న్యూడ్... Read more

 • boys-and-girls-loss-virginity-15 years

  గర్ల్స్ 13-15 ఏళ్లకే బాయ్స్ ని ‘క్రింద’ పడేస్తున్నారు?

  Jul 03 | అవును మీరు చదివింది కరెక్టే.. అమ్మాయిలు .. 13-15 ఏళ్లకే అబ్బాయిలను క్రింద పడేస్తున్నాయి. ప్రతి విషయం లోను అబ్బాయిలు బాగా వెనకబడిపోతున్నారు. ఇక శృంగారం విషయంలో అయితే .అమ్మాయిలకంటే.. అబ్బాయిలు చాలా మందంగా... Read more

Today on Telugu Wishesh

 

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers