Naga chaitanya tamanna hot stills from thadaka

tamanna Latest Stills, tamanna Exposing stills, tamanna spicy photos, tamanna, tamanna Hot photos, tamanna

tamanna Latest Stills, tamanna Exposing stills, tamanna spicy photos, tamanna, tamanna Hot photos, tamanna

తమ్మూ హాట్ హాట్ అందాల తడాఖా

Posted: 04/22/2013 07:38 PM IST
Naga chaitanya tamanna hot stills from thadaka

మిల్కీ బ్యూటీ తమన్నా.... ఈమెను ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ అనే కంటే కాసుల కురిపించే అందాల బొమ్మ అనడం కరెక్టేమో. ఎందుకంటే ఈమెతో తీసే సినిమాలు అన్నీ కమర్షియల్ గానే ఉంటున్నాయి. అందులో ఆమె అందాలకు కాసుల వర్షం కురుస్తుంది. ఈ పాయింట్ ను క్యాచ్ చేసుకున్న సదరు దర్శక నిర్మాతలు ఈమెతో కావాల్సినంత ఎక్స్ పోజింగ్స్ చేయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. గత రెండున్నర సంవత్సరాలలో ఈ అమ్మడు ఎక్స్ పోజింగ్ హెవీ రేంజ్ కి చేరింది. ఈ మధ్యనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నటించిన సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినా, తమన్నా అందాలే కాసులు కరిపించాయంటే ఆమె అందాలకు ఏ రేంజ్ లో జనాలు ఫిదా అయ్యారో అర్థం అవుతుంది. తాజాగా ఈ అమ్మడు నాగ చైతన్య సరసన ‘తడాఖా ’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో తమన్నా అందాలను పిచ్చ పిచ్చగా చూపిస్తున్నారట. బీచ్ సాంగులలో హాట్ గా చూపించడమే కాకుండా మ్యాక్సిమమ్ తొడలను చూపిస్తూ తెగ వాడుకుంటున్నారట. పై ఫోటోను చూస్తేనే అర్థం అవుతుంది తమ్మూ అందాలు ఏవింధగా ఆరబోసిందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more