Arya nayan get married at a pune church

Nayantara and Arya married at Pune Church, Nayantara Marriage with Arya,Actress Nayantara Marriage with Hero Arya at Pune Church, Nayantara Marriage With Tamil Hero Arya

Nayantara and Arya married at Pune Church, Nayantara Marriage with Arya,Actress Nayantara Marriage with Hero Arya at Pune Church, Nayantara Marriage With Tamil Hero Arya

నయన్ - ఆర్య పెళ్ళైయిపోయిందా ?

Posted: 04/22/2013 07:36 PM IST
Arya nayan get married at a pune church

సినిమా ఇండస్ట్రీలో సినిమా వాళ్ల మీద ఎప్పుడు ఏదో ఒక పుకారు పుడుతూనే ఉంటుంది. వాటిళ్లో ఎంత నిజం ఉంటుందో కూడా తెలియదు. ఈ మధ్య కాలంలో హీరోయిన్ నయనతార మీద పుకార్లు డైలీ సీరియల్స్ లాగా పుడుతూనే ఉన్నాయి. ఆ మధ్య ప్రభుదేవాతో ప్రేమాయణం తరువాత పెళ్లంటూ, తరువాత పెటాకులు అంటూ రకరకాల వార్తలు సంచరించాయి. ఈ వార్తలు జనాలకు ఓ మెగా సీరియల్ చూసినదానితో సమానం అయ్యింది. ఆ తరువాత నయన్ మళ్లీ సినిమాల్లో బిజీ కావడం, ప్రభుదేవా బాలీవుడ్ కు చెక్కేయడం జరిగింది. ఇక కథ సఖాంతం అయిందనుకుంటున్న తరుణంలో మళ్లీ నయనతార పై గాలి వార్తలు అకాల తుఫాన్ లాగా వచ్చిపడ్డాయి. తమిళ హీరో ఆర్యతో నయన్ పీకల్లోతు ప్రేమలో మునిగిందని, ఆర్య కూడా నయన్ పై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నాడని తమిళ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే వీరిద్దరు ఫూణెలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని. అయితే ఈ వార్తలతో విసిగిపోయిన సినీ జనాలు ఆమెకు వేరే ఏం పనిలేదా అని చిరాకు పడుతున్నారు. ఈ వార్తలకు పుల్ స్టాప్ పెట్టాలంటే దీని పై ఎవరో ఒక్కరు నోరు విప్పాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more