Rajamouli wants to work with sudeep again

Sudeep to direct again! Bollywood , movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Bollywood trailers, Bollywood videos, Bollywood mp3

The birthday boy of September 2, Kichcha Sudeep turns 39 (1973 born) is on cloud nine situation from SS Rajamouli film Eega working for Varadanayaka and Bachchan Kannada films as of now has expressed his intention of directing again.

Rajamouli wants to work with Sudeep again.png

Posted: 09/03/2012 09:24 PM IST
Rajamouli wants to work with sudeep again

Rajamoli_Sudeep

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఈ మధ్యన తీసిన ‘ఈగ ’ సినిమా సంచలన విజయాన్ని సమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా నటించిన కన్నడ నటుడు సదీప్ గుర్తుండే ఉంటాడు మీకు. ఈ సినిమాలో అతని నటన అద్భుతం. సుదీప్ నటనకు ఫిదా అయిపోయిన జక్కన్న ఆయనను తన తరువాతి సినిమాలో కూడా తీసుకోవాలని చూస్తున్నాడట. ఇక నిన్న సుదీప్ పుట్టిన రోజు సందర్భంగా  ఆయనకి ట్విట్టర్ ద్వారా రాజమౌళి శుభాకాంక్షలు తెలియజేశాడు. తాను సుదీప్ అభిమానిననీ ... అప్పుడే ఆయన 40 ల్లో పడటాన్ని తాను నమ్మలేకపోతున్నానని రాజమౌళి అన్నారు. అయినా తనకి ఆయన యువకుడిగానే కనిపిస్తారనీ ... మరోమారు ఆయనతో కలిసి పనిచేయాలని ఉందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.  దీని పై స్పందించిన సుదీప్  ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మళ్లీ లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే రాజమౌళి సినిమాలో మళ్లీ సుదీప్ నటించే అవకాశం చాలా తొందరలోనే ఉందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాజమౌళి చేయనున్న సినిమాలో సుదీప్ ని విలన్ గా తీసుకున్నా ఆశ్చర్య పడనక్కరలేదని కొందరు అంటున్నారు. మరి జక్కన్న ప్రభాస్ సినిమాలో తీసుకుంటాడా ? లేక ఆయన పై ఉన్న అభిమానంతో ఆయన్నే హీరోగా పెట్టి సినిమా తీస్తాడా అనేది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana is just a friend trisha krishan
Minissha lamba poses in the nude  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more