24 May Friday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
E - Articles
  • Kiran Bedi wants Poonam Pandey to join Team Anna.gif

    Jun 01 ,2012 09:13 pm

    Poonam-Poundy

    కింగ్ ఫిషర్ మోడల్ గా పేరొందిన పూనమ్ పాండే వరల్డ్ కప్ భారత్ గెలిస్తే... నగ్నంగా గ్రౌండ్ లో పరుగెత్తుతానని చెప్పి రాత్రికి రాత్రే పాపుల్ అయిన ఈ అమ్మడు ఈ మధ్యన తరుచూ బికినీలు, న్యూడ్ ఫోటోలతో తరచూ బీభత్సం సృష్టిస్తున్న అమ్మడు మొన్నటికి మొన్న కోల్ కత్తా టీం ఐపీఎల్ గెలుచుకున్నందుకు నూలు పోగు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చి పోస్ట్ చేసిన విషయం మరవక ముందే... మరో కొత్త అంశంతో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలవ బోతుంది. బూతును ప్రచారం చేస్తూ పబ్లిసిటీ సంపాదించుకుంటున్న ఈ హాట్ లేడీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే బృందంలో చేరబోతోందట. అన్నా టీం కూడా ఆమెను తమలో చేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

    జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం...కిరణ్ బేడీ పూనమ్ పాండేకు ఇన్విటేషన్ పంపిందని, తమ బృందంలో కలిసి అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొనాలని కోరిందని తెలుస్తోంది. దేశంలో పూనమ్ పాండే అంటే తెలియని వారుండరు. ఆమెను అభిమానించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఉన్నారు. పబ్లిసిటీ ఉన్న వ్యక్తులు టీంలో ఉంటే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మరింత ప్రచారం జరుగుతుందని అన్నాటీం భావిస్తోందట. మరి పూనమ్ పాండే.... బట్టలు లేకుండా ‘అవినీతికి నిర్మూలంచండి‘ అని టూటూ వేసుకొని అన్నా టీంలో తిరుగుతుందా ? లేక బట్టలు వేసుకొని అన్నా టీంతో తో తిరుగుతుందో చూడాలి.

Facebook Comments
Gossips
  • trs leader kadiyam srihari vs mp rajaiah
  • rayapati sambasiva rao vs kanna lakshminarayana
  • home minister jaggareddy?
  • director shocked in sneha ullal item song
  • ipl-6 cricket players romance on kamasutra More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers