Bhanu kiran affairs with anushka priyamani

tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

Bhanu Kiran Affairs with Top Heroines|Malisetty Bhanu Kiran, the prime accused in the murder case of faction leader Maddelachervu Suri has links with several top heroines of ... is that shriya, anushka and bikini Priyamani

Bhanu Kiran Affairs with Anushka_ Priyamani.GIF

Posted: 05/07/2012 01:43 PM IST
Bhanu kiran affairs with anushka priyamani

Anushka_Priyamani

మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర కథానాయికలతో లింకు ఉన్నట్టు పుకార్లు వస్తున్నాయి. ఇటీవల సీఐడీ కష్టడీని ఎదుర్కొన్న భానుకిరణ్.. ఈ విషయాలను వెల్లడించినట్టు సమాచారం.ఈ లింకుపై కొన్ని మీడియా కథనాల మేరకు... ఇప్పటికే తనకు హీరోయిన్ నికీషా పటేల్‌తో సంబంధం ఉన్నట్టు భాను ఇప్పటికే అంగీకరించినట్టు తెలుస్తోంది. అలాగే, ఏ, పి అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే మరో ఇద్దరు సీనయిర్ హీరోయిన్లతో సంబందం ఉన్నాయని భాను చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ ఇద్దరు హీరోయిన్లలో ఒకరు.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు మకాం మార్చింది. తమన్నా, కాజల్ అగర్వాల్, సమంతా వంటి కుర్ర హీరోయిన్ల నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో అవకాశాలు లేక కోలీవుడ్ చిత్ర రంగానికి చెక్కేసింది. ఇక్కడ ఆమె బొమ్మాళిగా కూడా పేరుతెచ్చుకుంది. ఇక పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే మరో హీరోయిన్‌..ఇటీవల ఈమెకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరోతో అనేక చిత్రాల్లో నటించింది. పై ఫోటోను బట్టి మీరు అర్థం చేసుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gautham menon in search of new heroine
Ileana makes debut in bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more