Gautham menon in search of new heroine

Gautham Menon in search of new heroine. South India, Interview, Chennai, Press meet, kollywood, India, gautham menon, samantha, jeeva

Gautham Menon in search of new heroine. South India, Interview, Chennai, Press meet, kollywood, India, gautham menon, samantha, jeeva

Gautham Menon in search of new heroine.gif

Posted: 04/23/2012 08:45 PM IST
Gautham menon in search of new heroine

Samanta

నిన్నటి వరకు సమంత తన డార్లింగ్ అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడామె కలలో కూడా ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. నిజానికి ఈ అమ్మడికి లైఫ్ ఇచ్చింది గౌతమ్ మీననే. విన్నైతాండివరువాయా, నడునిసి నాయ్‌గళ్ చిత్రాల్లో అతిథి పాత్రల్లో అవకాశం ఇచ్చినా, తెలుగులో ఏ మాయ చేసావే చిత్రం ద్వారా హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చింది గౌతమ్ మీనన్‌నే.

ఈయన ప్రస్తుతం రూపొందిస్తున్న త్రిభాషా చిత్రం నీదానే ఎన్ పొన్ వసంతంలో సమంతనే హీరోయిన్. గౌతమ్ మీనన్ విజయ్‌తో తెరకెక్కించనున్న మోహన అధ్యాయం ఒండ్రు చిత్రంలోను సమంతనే హీరోయిన్ అని మాట ఇచ్చారట. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని కోలీవుడ్ చెవులు కొరుక్కుంది. ఈ పరిస్థితుల్లో మోహన అధ్యాయం ఒండ్రు చిత్రంలో హీరోయిన్ సమంత కాదంటూ ఆమెకు ఝలక్ ఇచ్చారు గౌతమ్ మీనన్. తన చిత్రాల్లో వరుసగా ఒకే హీరోయిన్ నటించడం ఇష్టం లేదట. అందుకే విజయ్ చిత్రం నుంచి సమంతను తొలగించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pavanpuri cameraman ganga tho rambabu sensational dialogues
Bhanu kiran affairs with anushka priyamani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more