Cbis questions to ys jagan

CBI's questions to YS Jagan, CBI Officers, YS Jagan, Nimmagadda prasad,

CBI's questions to YS Jagan

CBI.gif

Posted: 05/28/2012 06:14 PM IST
Cbis questions to ys jagan

CBI's questions to YS Jagan

సిబిఐ జగన్ విచారిస్తున్న సమయంలో .. ఏం జరిగింది?   సిబిఐ ముందు జగన్ ఏ విధంగా ప్రవర్తించాడు. సిబిఐ మందు జగన్ కొంచెం దురుసుగా ప్రవర్తించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక రాయటం జరిగింది. విచారణ సమంయలో జగన్ ఆవేశంగా   తన వ్యాపార భాగస్వామి, సాటి నిందితుడు అయిన నిమ్మగడ్డ ప్రసాద్ పై   జగన్ దురుసుగా వెళ్లి నిమ్మగడ్డను కొట్టినంత పని చేసినట్లు మీడియా వారు అంటున్నారు . అసలు అక్కడేం జరిగింది? జగన్ కు అంత కోపం ఎందుకు వచ్చింది? జగన్ తో పాటు సిబీఐ కస్టడీలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ను ఒకే చోట కూర్చోపెట్టడం జరిగిందట. వాన్ పిక్ కు భూములు జగతి లోకి నిమ్మగడ్డ పెట్టుబడుల గురించి సిబిఐ అడిగినట్లు తెలుస్తుంది .

తరువాత సిబిఐ జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ పెట్టిన పెట్టుబడుల వివరాలు గురించి సిబీఐ అడిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంలోని జగన్ చొరవ తీసుకోని   అవును నిమ్మగడ్డ పారిశ్రామిక వేత్త. వ్యాపారంలో లాభాలు ఆశించి మాత్రమే ఆయన మా కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అని జగన్ చెప్పటంతో.. నిమ్మగడ్డ ఒక్కసారి షాక్ తిన్నారట. వెంటనే తేరుకొని . లాభాల కోసమే తన కంపెనీలో పెట్టుబడులు పెట్టారన్న జగన్ మాటలకు.. నిమ్మగడ్డ .. ఎక్కడి లాభాలు, నేను చాలా నష్టపోయానని,   నేను పెట్టిన పెట్టుబడుల్లో సగం నీడబ్బే కదా?   మిగతా సగం నేను పూర్తిగా నష్టపోయానని నిమ్మగడ్డ సిబిఐ ముందు చెప్పటంతో.. వెంటనే జగన్ కోపంతో .. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ ఆవేదనతో, ఆక్రోశం ఆపుకోలేక .. నిమ్మగడ్డమీద వెళ్ళడటం జరిగిందని .. ఆంధ్రజ్యోతి ప్రతిక రాయటం జరిగింది.

జగన్ ముందే తనకు వ్యతిరేకంగా, సీబీఐ వాదననకు బలపరిచేలా నిమ్మగడ్డ మాట్లాడటతో.. జగన్ కు ఒక్కసారిగా బిపి పెరగటంతో.. పట్టరాని కోపంతో కుర్చీలోంచిలేచి.. కూర్చిని వెనక్కి తోసేసి.. విసురుగా నిమ్మగడ్డవైపు రావటంతో.. ఈ హఠాత్పరిణామంతో అక్కడే ఉన్న సిబీఐ అధికారులు అవ్యాక్యయ్యారట. సిబిఐ అధికారులు జగన్ కోపానికి అడ్డుకట్ట వేయటంతో.. జగన్ తన కోపాన్ని తగ్గించుకున్నట్లు ఆంధ్రజ్యోతి పత్రిక రాయటం జరిగింది.   జగన్ దురుసుగా ప్రవర్తించటంతో.. వెంటనే సిబిఐ వారు జగన్, నిమ్మగడ్డలను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టినట్లు సిబిఐ అధికారులు చెబుతున్నారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan mohan reddy arrested
Ys vijayamma deeksha continuously  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more