Ys vijayamma deeksha continuously

YS Vijayamma Deeksha Continuously,Dr. Y.S.Rajasekhara Reddy stands as ..... YS Jagan at Dilkusha Guest House. YS Jagan, YS family, Jagan wife, Jagan sister, CBI , Deeksha, House

YS Vijayamma Deeksha Continuously

Deeksha.gif

Posted: 05/28/2012 04:13 PM IST
Ys vijayamma deeksha continuously

YS Vijayamma Deeksha Continuously

సిబిఐ వైఎస్ జగన్ ను అరెస్ట్ చేసినట్లు ప్రకటన చేసిన వెంటనే .. జగన్ కుటుంబ సభ్యులు అయిన తల్లి విజయమ్మ, ఆయన భార్య భారతి , సోదరి, బావా అందరు దిల్ కుషా వద్ద రావటం జరిగింది. అయితే వెంటనే .. సిబిఐ విచారణ లో ఉన్న జగన్ దగ్గరకు   జగన్ కుటుంబ సభ్యులు   వెళ్లటం జరిగింది. జగన్ తో మాట్లాడి బయటకు వచ్చిన విజయమ్మ మీడియాతో మాట్లాడుకుండా .. బయటకు వెళ్లిపోయారని మీడియా వారు అంటున్నారు .

అయితే విజయమ్మ దిల్ కుషా ఎదురు రోడ్డు మీద కూర్చోని జగన్ అరెస్ట్ కు నిరసనగా దీక్ష చేపట్టడం జరిగిందని మీడియారు అంటున్నారు .   ఆ సయమంలో విజయమ్మ నా కొడుకు ను ఎందుకు అరెస్ట్ చేశారు. అసలు నా కుడు ఏం తప్పు చేశాడు? ఇప్పుడు నా బిడ్డను ఏం చేయదలచుకున్నారు? సోనియా మాట వినలేదని ఇలా చేస్తారా అని.. కన్నీళ్ళతో దీక్ష చేయటం ప్రారంభించింది. విజయమ్మ తో పాటు ఆమె కోడలు భారతి కూడా దీక్ష కూర్చోని .. నా భర్తను ఎందుకు వేధిస్తున్నారు అని కన్నీళ్లతో అడిగినట్లు మీడియా వారు అంటున్నారు .

అయితే విజయమ్మ దీక్ష వెనక ఎవరో ఉన్నట్లు ఆమె మాట తీరు బట్టి అక్కడున్న వారి అందరికి అర్థం అవుతుందట. విజయమ్మకు మాటలు వెనక నుండి వైవి సుబ్బరెడ్డి భార్య, వాసిరెడ్డి పద్మ లు అందించటం జరిగిందట. ఈ స్ర్కిప్ట్ మొత్తం జగన్ రాసినదేనని మీడియా వారు అంటున్నారు.

జగన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే విజయమ్మ దీక్ష చేస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

అంతేకాకుండా .. ఒక వేళ దీక్ష ను పోలీసు భగ్నం చేస్తే ఏం చేయ్యాలి అని జగన్ ను విజయమ్మ అడిగినట్లు తెలుస్తుంది. అందుకు జగన్ .. ఇక్కడ దీక్ష ను భగ్నం చేస్తే .. ఇంటి ముందు ఉన్న రోడ్డు పై దీక్ష చేయ్యండి అని ముందుగానే తల్లి విజయమ్మకు జగన్ చెప్పినట్లు మీడియా వారు గుసగుసలాడుకుంటున్నారు .

జగన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే విజయమ్మ ఇంటి ముందు ఉన్న రోడ్డు పై దీక్ష చేయటం జరుగుందని మీడియా అంటున్నారు . అంటే అరెస్ట్ సెంటిమెంట్ ను ఉపయోగించుకోవాలని జగన్ సరికొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. దీనిని బట్టి జగన్ ఎలంటి పరిస్థితినైన తనకు అనుకూలంగా మలుసుకుంటడాని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbis questions to ys jagan
Lakshmi rai visit temples  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more