Ys jagan mohan reddy arrested

YS Jagan Mohan Reddy Arrested, Sakshi Paper, YS Jagan , Arrest, CBI, Chandra babu naidu, CM Kiran Kumar reddy, By election,Two, Three day, before, CBI Jagan Arrest, YSR Party, Rajasekar Reddy,

YS Jagan Mohan Reddy Arrested

Arrested.gif

Posted: 05/28/2012 06:56 PM IST
Ys jagan mohan reddy arrested

YS Jagan Mohan Reddy Arrested

జగన్ అరెస్ట్ గురించి .. సాక్షి పేపర్ ముందే చెప్పినట్లు జగన్ అంటున్నారు. జగన్ అరెస్ట్ రెండు, మూడు రోజుల్లో జరుగుతుందని సాక్షి పత్రిక రాయటం జరిగిందని ..జగన్ తన అభిమానులకు చెప్పటం జరిగిందని కార్యకర్తలు అంటున్నారు . ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతూ.. తనపై కుట్ర జరుగుతుందని,   కాంగ్రెస్ , టిడిపీ కలిసి తన కుట్ర పన్నుతున్నాయాని జగన్ చెప్పినట్లు సాక్షి పత్రిక రాసింది. కేవలం ఉప ఎన్నికలను నిలిపేసేందుకు గాను చంద్రబాబు, సీఎం కిరణ్ కలిసి జగన్ అరెస్ట్ కు ఫ్లాన్ చేశానట్లు ఆ పత్రిక రాయటం జరిగింది.

రాష్ట్రంలో 18 చోట్ల జరగబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు గల్లంతైపోతాయాని ముందుగా ఆలోచించి.. జగన్ పై సిబిఐ వదిలినట్లు జగన్ పత్రిక రాసింది. అందుకోసం వయలార్ రవితో కలిసి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయడు లు సంభాషణలు చేశారట. అంటే రెండు , మూడో రోజల్లో జగన్ అరెస్టు చేస్తారనే విషయం ముందుగానే సాక్షి పత్రిక రాసినట్లు వైఎస్ కార్యకర్తలు అంటున్నారు .

 ఇలాంటి నీచమైన రాకీయాలు   జగన్ జీవితంలో ఎప్పుడు చూడలేదట. ఇలాంటి పరిస్థితి వస్తుందని జగన్ ఎప్పుడు అనుకోలేదట. పై నుంచి దేవుడనే వారు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఖచ్చితంగా త్వరలో ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో దేవుడు జగన్ ను ఆశీర్వదిస్తాడని .. సాక్షి పత్రిక రాసింది. అంతేకాకుండా   దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డని ప్రేమించే ప్రతి గుండె ఒక్కటవుతుందట.. అప్పుడు ఒక్క తుపాన్ వచ్చి .. ఆ ఉప్పెనలో .. చంద్రబాబు, సీఎం కిరణ్ లాంటి వారు అందరు కొట్టుకుపోతారని   సాక్షి పత్రిక రాసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambati rambabu a roja suggests rahul gandhi to marry
Cbis questions to ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more