Collections of 'ABCD' are increasing with every show తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టుకున్న ‘ఏబిసిడీ’

Collections of abcd are increasing with every show

ABCD Telugu Movie 1st day collections, ABCD Movie, ABCD Review, ABCD - American Born Confused Desi, Allu Sirish ABCD Movie Review, ABCD Review and Rating, Allu shirish, Bharat, Rukshar Dhillon, Nagendra Babu, Sanjeev Reddy, ABCD Movie Tweets, tollywood, movies, entertainment

The film 'ABCD' has been registering big openings right since the morning shows. Hence the film unit planned this celebration after the evening shows. The story and the father-son duo's relationship in the movie are striking a chord with the audience.

తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టుకున్న ‘ఏబిసిడీ’

Posted: 05/18/2019 02:39 PM IST
Collections of abcd are increasing with every show

అల్లు శిరీశ్, రుక్షార్ థిల్లోన్ కథానాయకా,నాయికలుగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 'ఏబీసీడీ' తెరకెక్కింది. సురేష్ ప్రోడక్షన్స్ సమర్పణలో.. యశ్ రంగినేని - మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చైల్డ్ అర్టిస్ట్ ముద్రను చెరిపేసుకుని యంగ్ అర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. తన మార్కు కామెడీతో మెప్పించిన భరత్, ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 2.25 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

వేసవి సెలవులు కావడం వలన వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. మలయాళంలో 2013లో వచ్చిన 'ఏబీసీడీ'కి ఇది రీమేక్. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా దుల్కర్ కెరియర్ కి ఎంతో హెల్ప్ అయింది కూడా. అలాగే ఈ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని అల్లు శిరీశ్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకం నిజమవుతుందేమో చూడాలి మరి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ABCD  Allu shirish  Bharat  Rukshar Dhillon  Nagendra Babu  Sanjeev Reddy  tollywood  

Other Articles

 • Guna 369 teaser has bland and dated feel to it

  గుణ 369 టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న కార్తీకేయ..

  Jun 17 | ‘ఆర్‌‌ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కార్తికేయకు డిమాండ్ పెరిగింది. వరసపెట్టి సినిమాలను అంగీకరించారు. ఇటీవలే... Read more

 • Bellamkonda sreenivas rakshasudu gets record prices for hindi dubbing and satellite rights

  మెగాస్టార్ టైటిల్ తో వస్తానంటున్న బెల్లంకొండ..

  Jun 17 | మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎప్పటికీ నిలిచిపోయే టైటిల్ గ్యాంగ్ లీడర్. అయితే ఈ టైటిల్ తో న్యాచురల్ స్టార్ నాని ఓ సినిమా చేస్తున్న క్రమంలో అతనికి మెగా అభిమానుల నుంచి ఇప్పటికీ... Read more

 • Vajra kavachadhara govinda trailer commercial elements galore

  ‘‘అందులో మగవాళ్లను, ఇందులో ఆడవాళ్లను జనాలు నమ్మరు’’

  Jun 03 | సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మరో మంచి కథా చిత్రంతో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి... Read more

 • Actress sneha ullal hospitalised due to high fever

  ఆసుపత్రిలో స్నేహా ఉల్లాల్.. అసలేమైందీ.?

  Jun 03 | తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసి ఆ తరువాత క్యారెక్టర్ అర్టిస్టుగా కూడా మెప్పించి.. ఇక్కడ తనకు బ్రేక్ రావడం లేదని ఏకంగా బాలీవుడ్ కు బిచానా సర్దేసిన నటి స్నేహా ఉల్లాల్... Read more

 • Bellamkonda sreenivas s telugu movie rakshasudu teaser release

  రాక్షసుడిగా పరుగుపెట్టిస్తున్న బెల్లంకొండ టీజర్.!

  Jun 01 | బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన రాచ్ఛసన్ చిత్రం రిమేక్ గా వస్తున్న రాక్షసుడు చిత్రం నెట్టింట్లో పరుగులు పెడుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ 'రాక్షసుడు' సినిమాను రూపొందిస్తున్నా ఈ చిత్రాన్ని అభిషేక్... Read more

Today on Telugu Wishesh