Chiranjeevi appreciates Arjun Suravaram teaser ‘అర్జున్ సురవరం’ టీజర్ కు మెగాస్టార్ కితాబు

Arjun suravaram teaser is quite interesting megastar

Arjun Suravaram, Arjun Suravaram teaser, Chiranjeevi, Nikhil, Raj, TN Santosh, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

Young hero Nikhil’s upcoming movie ‘Arjun Suravaram’ teaser got its appreciation from non other than mighty Megastar is all praise of ‘Arjun Suravaram’ teaser. Chiru sent a personal message and complimented that teaser is quite interesting.

‘అర్జున్ సురవరం’ టీజర్ కు మెగాస్టార్ కితాబు

Posted: 03/05/2019 09:44 PM IST
Arjun suravaram teaser is quite interesting megastar

నిఖిల్ హీరోగా సంతోష్ దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ సురవరం' నుంచి నిన్న టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను వదిలిన 24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి. ఈ టీజర్ ను చూసి చిరంజీవి మెసేజ్ పెట్టడం విశేషం. ఈ విషయాన్ని గురించి నిఖిల్ మాట్లాడుతూ .."ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన తరువాత, పలువురు ప్రముఖుల నుంచి నిర్మాత రాజ్ కుమార్ గారికి మెసేజ్ లు వస్తున్నాయి.

ఒక మెసేజ్ ను మాత్రం ఆయన అదే పనిగా చూస్తూ మురిసిపోతున్నాడు. ఆ మెసేజ్ ను ఎవరు పంపించి వుంటారా అని ఆయన నుంచి ఫోన్ లాక్కుని చూశాను .. అది మెగాస్టార్ పంపించిన మెసేజ్ .. అంతే షాక్ అయ్యాను. "ఇప్పుడే 'అర్జున్ సురవరం' టీజర్ చూశాను .. చాలా ఆసక్తికరంగా వుంది. మీకు .. దర్శకుడికి .. నిఖిల్ కి ఆల్ ది బెస్ట్' అంటూ ఆయన మెసేజ్ చేశారు. నిజంగా ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు" అని సంతోషంతో  పొంగిపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Suravaram teaser  Chiranjeevi  Nikhil  Raj  TN Santosh  tollywood  

Other Articles

 • Falaknuma das finalizes its release date

  నెలాఖరున కలుస్తానంటున్న ఫలక్ నుమా దాస్

  May 18 | వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ.. ఫలక్‌ నుమా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా... Read more

 • Raashi khanna s apology to her dubbing artist in ayogya

  డబ్బింగ్ అర్టిస్ట్ రవీనాకు రాశీఖన్నా సారీ..!

  May 18 | హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్టును స్టార్ గా మలిచారు. స్టార్ అంటే సినిమాల్లో స్టార్ గా కాకపోయినా.. ఇక్కడ ఇద్దరి మంచితనంతో ఇద్దరూ మనస్సున్న మనషులుగా, స్పందించే హృదయాలున్నవారిగా గుర్తింపుసొందారు, మరి స్టార్... Read more

 • Collections of abcd are increasing with every show

  తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టుకున్న ‘ఏబిసిడీ’

  May 18 | అల్లు శిరీశ్, రుక్షార్ థిల్లోన్ కథానాయకా,నాయికలుగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 'ఏబీసీడీ' తెరకెక్కింది. సురేష్ ప్రోడక్షన్స్ సమర్పణలో.. యశ్ రంగినేని - మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు... Read more

 • Tributes pour in for veteran telugu actor rallapalli narasimha rao who passed away at 74

  రాళ్లపల్లి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

  May 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు మృతికి చిత్రీసీమతో పాటు రాజకీయ రంగం నుంచి కూడా సంతాపాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ మెగాస్గార్ చిరంజీవితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత వైఎస్ జగన్ సహా... Read more

 • Singer shreya ghoshal denied permission to carry a musical instrument

  విలువైనదాన్ని వదులుకున్న గాయని శ్రేయా ఘోషల్

  May 16 | ప్రముఖ సినీ గాయని శ్రేయా ఘోషల్ కు చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్ లో పర్యటించిన ఆమె స్వదేశానికి వస్తున్న క్రమంలో అమెకు చేధు అనుభవం ఎదురైంది. చివరకు చేసేది లేక అమె సింగపూర్... Read more

Today on Telugu Wishesh