Post Dubai Trip, NTR to go for Makeover ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కు బ్రేక్.. దుబాయ్‌ కి ఎన్టీఆర్!

Rrr shooting break ntr to go for makeover in dubai

Dubai, Makeover, NTR, Ram Charan, #RRR, S S Rajamouli, Training, charan normal look, ntr makeover, ajay devagan, alia bhatt, movies, entertainment, tollywood

NTR is working hard for getting the look right for the roles he is essaying. In Rajamouli’s “RRR”, he will be playing a role that will showcase him in two different shades.

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కు బ్రేక్.. దుబాయ్‌ కి ఎన్టీఆర్!

Posted: 02/13/2019 10:40 PM IST
Rrr shooting break ntr to go for makeover in dubai

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడిందట. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి పూర్తిగా విరామమిచ్చారో లేదంటే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందో కానీ యంగ్ టైగర్ మాత్రం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ చెక్కేశాడు. అయితే అక్కడ స్వామి కార్యం.. స్వకార్యం రెండూ చక్కబెడుతున్నాడట. ఒకవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్రకు కావల్సిన కాస్ట్యూమ్స్ కొనుక్కోవడంతో పాటు బాడీ మేకోవర్‌ని మెరుగుపరుచుకునేందుకు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటాడట. ఈ నెలాఖరు వరకూ తారక్ దుబాయ్‌లోనే ఉంటాడని సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dubai  Makeover  NTR  Ram Charan  #RRR  S S Rajamouli  tollywood  

Other Articles

 • Renu desai re entry with bellamkonda sai srinivas film

  యాక్షన్ హీరో చిత్రంతో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ

  Feb 19 | తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, పవన్ తో వివాహమైన తరువాత నటన వైపు వెళ్లలేదు. ఆ తరువాత ఆమె దర్శక నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలను మరాఠీలో చేస్తూ వచ్చారు.... Read more

 • Vijay devarakonda to play father role

  అర్జున్ రెడ్డి సాహసం.. తండ్రిపాత్రలో తొలిసారి..

  Feb 19 | విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా క్రాంతిమాధవ్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సింగరేణి కార్మికులకు... Read more

 • Srinivas avasarala plays lead role in nayana rara intiki

  ‘‘నాయనా..! రారా ఇంటికి’’ చిత్రం హీరోగా అవసరాల..

  Feb 18 | అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ... Read more

 • Nani s upcoming film with vikram k kumar gets launched officially

  నాని నెక్ట్స్ మూవీలో.. ఆ హీరోనే విలన్

  Feb 18 | నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన... Read more

 • Suhana khan reveals the actor she wants to date this celebrity

  సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

  Feb 18 | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్... Read more

Today on Telugu Wishesh