'Hero Heroine' Teaser: A reckless hero ‘ప్రతీ మగాడు ప్లేబాయే’: యంగ్ హీరో నవీన్ చంద్ర

Hero heroine teaser a pirated love story

Hero Heroine Teaser, Naveen Chandra, Gayathri Suresh, Pooja Javeri, GS Karthik, #SwathiPictures, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

Adda fame G.S. Karthik has come up with an interesting backdrop for his latest film Hero Heroine. Naveen Chandra is the protagonist and Gayatri Suresh is the female lead in it. Hero Heroine is an unusual love story between a pirate and a film producer's daughter.

‘ప్రతీ మగాడు ప్లేబాయే’: యంగ్ హీరో నవీన్ చంద్ర

Posted: 02/13/2019 08:36 PM IST
Hero heroine teaser a pirated love story

యువ కథానాయకుడు నవీన్ చంద్ర తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఇంతవరకూ ఆయనకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 'హీరో .. హీరోయిన్' అనేది ఈ సినిమా టైటిల్ కాగా .. 'ఏ పైరెటెడ్ లవ్ స్టోరీ' అనేది క్యాప్షన్. రెండు పాటల మినహా మిగతా షూటింగ్ పార్టు పూర్తిచేసుకున్న ఈ సినిమాను, మార్చిలో విడుదల చేయనున్నారు.    

ఈ సినిమాలో నవీంచంద్ర సరసన గాయత్రి సురేశ్ .. పూజా జవేరి కనిపించనున్నారు. సినిమా పైరసీ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. తాజాగా ఈ సినిమాను గురించి నవీన్ చంద్ర మాట్లాడుతూ .. " ఈ సినిమాలో నా పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడుకుని ఉంటుంది. ఓ నిర్మాత కూతురికి .. పైరసీ చేసే నాకు మధ్య ప్రేమకథ నడుస్తూ ఉంటుంది. నా తొలి సినిమా పైరసీ జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. పైరసీ చేయడమంటే నిర్మాత సొమ్మును దోచుకోవడమే. అలాంటి పైరసీకి వ్యతిరేకంగా రూపొందుతోన్న ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది" అని చెప్పాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Renu desai re entry with bellamkonda sai srinivas film

  యాక్షన్ హీరో చిత్రంతో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ

  Feb 19 | తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, పవన్ తో వివాహమైన తరువాత నటన వైపు వెళ్లలేదు. ఆ తరువాత ఆమె దర్శక నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలను మరాఠీలో చేస్తూ వచ్చారు.... Read more

 • Vijay devarakonda to play father role

  అర్జున్ రెడ్డి సాహసం.. తండ్రిపాత్రలో తొలిసారి..

  Feb 19 | విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా క్రాంతిమాధవ్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సింగరేణి కార్మికులకు... Read more

 • Srinivas avasarala plays lead role in nayana rara intiki

  ‘‘నాయనా..! రారా ఇంటికి’’ చిత్రం హీరోగా అవసరాల..

  Feb 18 | అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ... Read more

 • Nani s upcoming film with vikram k kumar gets launched officially

  నాని నెక్ట్స్ మూవీలో.. ఆ హీరోనే విలన్

  Feb 18 | నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన... Read more

 • Suhana khan reveals the actor she wants to date this celebrity

  సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

  Feb 18 | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్... Read more

Today on Telugu Wishesh