Kamal Haasan's 'Vishwaroopam 2' trailer unveiled తారక్ చేతుల మీదుగా విశ్వరూపం-2 ట్రైలర్

Kamal haasan s vishwaroopam 2 gets a release date

vishwaroopam 2, vishwaroopam 2 trailer, vishwaroopam 2 audio, vishwaroopam 2 pre release event, vishwaroopam 2 junior ntr, vishwaroopam 2 release date, kamal haasan, vishwaroopam 2 kamal haasan, kamal haasan film, vishwaroopam 2 film, vishwaroopam 2 cast, vishwaroopam 2 news

Kamal Haasan’s much awaited and long in the making Vishwaroopam 2 will hit the screens on August 10. A tweet from Kamal Haasan’s production house Raaj Kamal Films International confirmed the same.

తారక్ చేతుల మీదుగా విశ్వరూపం-2 ట్రైలర్

Posted: 06/11/2018 07:05 PM IST
Kamal haasan s vishwaroopam 2 gets a release date

కమలహాసన్ కథానాయకుడిగా కొంతకాలం క్రితం వచ్చిన 'విశ్వరూపం' .. అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమాకి కొనసాగింపుగా కమల్ 'విశ్వరూపం 2' సినిమాను రూపొందించాడు. అయితే ఆర్ధిక పరమైన కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ సినిమా విడుదల విషయంలో అడ్డంకిగా వున్న సమస్యలను పరిష్కరించుకున్న కమల్ .. విడుదలకి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అగస్టు మాసం 10వ తేదిన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మేరకు కమల్ హాసన్ కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ వెల్లడించింది. త్రిబాషాలలో ఈ చిత్రం విడుదలకు భారీస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. హిందీ బాషలో తన విశ్వరూపం 2 ట్రైలర్ ను ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ విడుదల చేయగా, ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) విడుదల చేశారు. ఇక తమిళంలో ఆయన పెద్ద కూతురు నటి, మ్యూజీషియన్ శృతి హసన్ ట్రైలర్ ను విడుదల చేశారు.  

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాంటిక్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. భారీ తనాన్ని ఈ ట్రైలర్ ప్రతిబింబిస్తూ .. కమల్ నట విశ్వరూపం ఈ సినిమాతో మరోమారు ఆవిష్కృతం కానుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇక కమల్ అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అశలనే పెట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishwaroopam 2  junior ntr  release date  kamal haasan  tollywood  movies  enterrainment  

Other Articles

 • Niharika konidela s film suryakantham is about yin and yang

  నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్ట్ లుక్

  Dec 18 | 'ఒక మనసు' వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ... Read more

 • 118 teaser kalyan ram promises an engaging thriller

  118 టీజర్ తో సస్పెన్స్ పెడుతున్న కల్యాణ్ రామ్..

  Dec 18 | టాలీవుడ్ ‘పటాస్’ నందమూరి కల్యాణ్ రామ్ ‘118’ అనే థ్రిల్లర్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నివేతా థామస్, షాలినీపాండే హీరోయిన్లు గా ఈ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ 118 మూవీ టీజర్... Read more

 • Manikarnika trailer kangana ranaut is ready for an epic war

  అకట్టుకుంటున్న కంగనా మణికర్ణిక ట్రైలర్

  Dec 18 | బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చారిత్రక... Read more

 • Tollywood young hero vijay devarakonda injured in shooting

  షూటింగ్లో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. తప్పిన పెను‘గంఢం’..

  Dec 17 | వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ షూటింగ్‌లో గాయపడ్డారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్‌లో భాగంగా ఓ రిస్కీ షాట్‌లో గాయలపాలయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది.... Read more

 • Vvr song thassadiyya what an energy

  రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ సాంగ్

  Dec 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబంలోని బంధాలు .. అనుబంధాలు ప్రధానంగా ఈ కథ సాగనుంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ... Read more

Today on Telugu Wishesh