kalyan dhev Vijetha Teaser unveiled చిరు టైటిల్ తో కల్యాణ్ దేవ్.. అకట్టుకుంటున్న ‘విజేత’ టీజర్..

Chiranjeevi son in law kalyan dhev vijetha teaser unveiled

vijetha teaser, kalyaan dhev, malavika nair, rakesh sashii, vijetha, teaser, murali sharma, chiranjeevi, chiru son in law, Varahi Chala Chitram, tollywood, movies, entertainment

Kalyan Dhev, the son-in-law of Mega Star Chiranjeevi is making his debut into the film industry with a movie titled Vijetha. Rakesh Sasi is the director of the movie.

చిరు టైటిల్ తో కల్యాణ్ దేవ్.. అకట్టుకుంటున్న ‘విజేత’ టీజర్..

Posted: 06/12/2018 12:23 PM IST
Chiranjeevi son in law kalyan dhev vijetha teaser unveiled

మెగా కుటుంబం నుంచి మరో హీరో తెరగ్రేటం చేస్తూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ హీరో మరెవరో కాదు స్వయంగా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. తాజాగా కల్యాణ్ దేవ్ నటించిన విజేత చిత్రం తొలి టీజర్ ను చిత్ర నిర్మాణ సంస్థ ఇవాళ విడుదల చేసింది. రాకేశ్ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కల్యాణ్ బాబు సరసన మాళవిక నాయర్ కథానాయికగా నటించింది. ఈ సినిమాను వచ్చేనెలలో భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాద్యాతరాహిత్యంగా కుటుంబం కోసం కాకుండా స్నేహితులతో కాలక్షేపం చేసే యువకుడి జీవితంలో కుటంబం విలువ.. సమాజంలో గౌరవాన్ని సంపాదించుకునే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఈ తరహా హీరోయిజాన్ని పవన్ కల్యాణ్ తమ్ముడు నుంచి అల్లు అర్జున్ రేసుగుర్రం వరకు చాలా సినిమాల్లో చూసినా.. ఈ తరహా కథలతో వచ్చిన చిత్రాలన్నీ ప్రేక్షకుల అదరణ సంపాదించి మంచి హిట్లుగా ముద్రవేసుకున్నాయి. \

నిమిషం వ్యవధి ఉండే టీజర్.. సినిమా కొంత ప్రత్యేకత వుందని స్పష్టం చేస్తుంది. తండ్రి (మురళీ శర్మ) వెర్షన్ నుంచి సాగే హితబోధ, హీరో ఇంట్రడక్షన్ ఆసక్తిదాయకంగా ఉంది. ఇక హీరోయిన్ ప్రేమ కోసం హీరో వెంటబడుతున్నట్లు గా రోమాంటిక్ సన్నివేశాలు కూడా వున్నాయని అర్థంఅవుతుంది. వారాహి వారి సినిమాలు వైవిధ్యంగా ఉంటాయనే పేరుంది. ఇది వరకూ కూడా వీరు వైవిధ్యమైన సినిమాలతో వచ్చారు. ఈ సారి కూడా అలాంటి మెరుపులు ఉండవచ్చు. ఇక హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్‌కు మాటలేమీ లేకున్నా.. చూపులతోనే ప్రేమకథకు సంబంధించిన హింట్ ఇచ్చాడు దర్శకుడు రాకేశ్ శశి. జూలై‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalyaan dhev  malavika nair  rakesh sashii  vijetha  chiranjeevi  teaser  tollywood  

Other Articles

  • Ranveer singh and deepika padukone getting married on november 10

    బాలీవుడ్ ప్రేమ పక్షులకు కళ్యాణ గడియ..!

    Jun 21 | గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగున్న బాలీవుడ్ సెలబ్రిటీల జంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ ల వివాహం నవంబర్ 10వ తేదీన జరుగుతుందని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తీవ్ర... Read more

  • Multi starrer with nani is in raj kumar hirani territory says akkineni

    మున్నాభాయ్ ఒరవడి చిత్రంలో నాగ్-నానీ

    Jun 21 | శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందుతోంది. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో... Read more

  • Sumanth ashwin niharika s happy wedding teaser launched

    ఆసక్తిరేకెత్తిస్తున్న నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ టీజర్

    Jun 21 | కథలో విషయం ఉండాలే గానీ .. ప్రేమకథలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అందువల్లనే యూత్ ను దృష్టిలో పెట్టుకునే ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. అలా యూవీ క్రియేషన్స్ వారు 'హ్యాపీ వెడ్డింగ్'... Read more

  • Rajinikanth political entry thoothukudi remarks made kaala flop

    రజనీకాంత్ కాలా చిత్రానికి అవే కారణం

    Jun 21 | ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా' బాక్సాఫీసు వద్ద నిరాశపరచినట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై తమిళ హీరో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు, నటుడు అయిన ఎస్ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.... Read more

  • Tollywood sex racket kishan and his wife procduced in court

    మోదుగుమూడి కిషన్: అఫీసు బాయ్ నుంచి.. అరదండాల వరకు..

    Jun 21 | అమెరికాలో హైప్రోఫైల్ సెక్సు రాకెట్ నిర్వాహకుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న మోదుగుమూడి కిషన్ ఆయన భార్య చంద్రకళలను ఫెడరల్ పోలీసులు ఇవాళ ఇల్లినాయిస్ లలోని న్యాయస్థానంలో డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. అమెరికా వీసా... Read more

Today on Telugu Wishesh