akash puri confident on mehbooba film ఆ హీరో, హీరోయిన్ అంటే ఇష్టం: అకాష్

Akash puri says he has a lot to learn from his dad

Mehbooba, historic love drama, Puri Jagannadh’s son, Akash Puri, Neha Shetty, high production values, Sandeep Chowta, puri jaganadh, tollywood, movies, entertainment

As Akash Puri debuts as a hero with 'Mehbooba' (May 11th release), he sounds super-confident. the youngster shares his heartfelt feelings about his debut movie.

ఆ హీరో, హీరోయిన్ అంటే ఇష్టం: అకాష్

Posted: 05/08/2018 02:53 PM IST
Akash puri says he has a lot to learn from his dad

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా రూపోందిన 'మెహబూబా' సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తనపై మాస్ మహారాజ రవితేజ ప్రభావం చాలా వుందని చెప్పారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రవితేజ గారి సినిమాలనే చూశానని చెప్పారు. ఆయనతో మా నాన్న చేసిన 'ఇడియట్' .. 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలు చూశాను. అప్పట్లో తన దృష్టిలో హీరో అంటే రవితేజనే .. నిజం చెప్పాలంటే ఆయనని చూసిన తరువాతనే తాను హీరోను కావాలనుకున్నాను. తన తండ్రి నాన్న.. రవితేజ ఇద్దరూ కూడా ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారని చెప్పుకోచ్చాడు.

నిజానికి వారిద్దరి నుంచి నేను నేర్చుకోవలసింది ఎంతో వుందని అకాష్ చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రి డైరెక్ట్ చేసిన సినిమాలను చూస్తూ పెరిగానని కూడా చెప్పుకోచ్చాడు. "ఇప్పుడున్న కథానాయికలలో ఎవరిని ఎక్కువగా అభిమానిస్తుంటారు?"అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన స్పందిస్తూ, ''నేను అనుష్కను ఎక్కువగా అభిమానిస్తాను" అని చెప్పాడు. ఇక మరో ప్రశ్నకి సమాధానంగా ఆయన "మా అమ్మ నన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచింది. ఎవరితో ఎలా మాట్లాడాలి .. ఎలా గౌరవించాలి? అనే విషయాలను అమ్మ చెప్పేది. నాలో మంచి లక్షణాలు ఏవైనా వున్నాయంటే .. అందుకు కారకురాలు మా అమ్మనే' అంటూ తన తల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akash Puri  Neha Shetty  Sandeep Chowta  puri jaganadh  Mehbooba  tollywood  movies  entertainment  

Other Articles

 • Raj taruns raju gadu to hit theaters on june 1st

  మరో వారంలో ‘రాజుగాడు’ వచ్చేస్తున్నాడహో..!

  May 24 | యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'రాజుగాడు' సినిమా త్వరలో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నూతన దర్శకురాలు సంజనా రెడ్డి రూపోందిస్తున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది. వరుసగా ఈడోరకం,... Read more

 • Balakrishna to produce his next

  బయోపిక్ కాకుండా మరో చిత్రానికి కూడా బాలయ్యే నిర్మాత.?

  May 24 | యువరత్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు మరో చిత్రానికి కూడా ఆయనే నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారా.? అంటే అవుననే చిత్రపురి వర్గాల... Read more

 • Raja mouli gives good news to ram charan jr ntr fans

  రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానులకు దర్శకదిగ్గజం తీపికబురు

  May 24 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ నందమూరి తారక్ (జూనియర్ ఎన్టీయార్) అభిమానులకు ఓ తీపికబురు చెబుతున్నారు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ఇద్దరు యంగ్ హీరోలు కథనాయకులుగా ఆయన రూపొందించనున్న... Read more

 • Madhavan to play villain role in savyasachi

  సవ్యసాచిలో అలా కనిపించనున్న మాధవన్

  May 21 | రొమాంటిక్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కు మంచి క్రేజ్ వుంది. అంతేకాదు బాలీవుడ్ లోనూ ఆయన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అమీర్ ఖాన్ తో పాటు నటించడంతో పాటు సోలో... Read more

 • Vikram and keerthy suresh to head to europe for saamy 2

  విక్రమ్ తో కలసి యూరప్ కి కీర్తి సురేశ్

  May 21 | విక్రమ్ హీరోగా నటించిన సామి చిత్రం బాక్సాఫిసు బద్దలు కోట్టిన నేపథ్యంలో అదే దర్శకుడి సారథ్యంలో సామి చిత్ర సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా... Read more

Today on Telugu Wishesh