Bharat Ane Nenu Chennai Box Office Collections Report అరవరాష్ట్రంలోనూ భరత్ పంబరేపుతున్నాడు

Bharat ane nenu box office collection mahesh babu starrer becomes blockbuster in tn

Bharat Ane Nenu, box office collection, chennai city, Tamil nadu, mahesh babu, koratala siva, tollywood, movies, entertainment

Mahesh Babu's Bharat Ane Nenu has turned out to be a successful venture in Tamil Nadu. With the movie being overwhelmingly received by the Kollywood audience,

అరవరాష్ట్రంలోనూ భరత్ పంబరేపుతున్నాడు

Posted: 05/08/2018 03:35 PM IST
Bharat ane nenu box office collection mahesh babu starrer becomes blockbuster in tn

సామాజిక కోణంలో అలోచించి.. సామాన్యుల మదిలో వున్న కోరికలను వెండితెరపై అవిష్కరించేలా విభిన్న కథ, కథనాలతో చిత్రాలను రూపోందించే దర్శకుడు కొరటాల శివ ఇకపై సందేశాత్మక చిత్రాలను ఇవ్వడంతో పాటు అటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో వున్న చిత్రాలను కూడా రూపొందిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో ఆయన రూపోందించిన 'భరత్ అనే నేను' విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తమిళనాట తెలుగు వెర్షన్ కి అనూహ్యమైన ఆదరణ లభించడం మరో విశేషం.

తెలుగు వెర్షన్ అక్కడ 4.2 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం చెప్పుకోదగిన విషయం. తెలుగు వెర్షన్ లో ఇంతవరకూ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమాతో అక్కడ మహేశ్ బాబు క్రేజ్ మరింతగా పెరిగిపోయిందనీ, భవిష్యత్తులో అక్కడ ఆయన సినిమాలు ఇతర హీరోల సినిమాలకి గట్టిపోటీ ఇస్తాయనడంలో సందేహం లేదని చెప్పుకుంటున్నారు. 'స్పైడర్'తో గట్టిగా ప్రయత్నించిన మహేశ్ బాబు, ఈ సినిమాతో తమిళంలో తన మార్కెట్ ను పెంచుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Raj taruns raju gadu to hit theaters on june 1st

  మరో వారంలో ‘రాజుగాడు’ వచ్చేస్తున్నాడహో..!

  May 24 | యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'రాజుగాడు' సినిమా త్వరలో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నూతన దర్శకురాలు సంజనా రెడ్డి రూపోందిస్తున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది. వరుసగా ఈడోరకం,... Read more

 • Balakrishna to produce his next

  బయోపిక్ కాకుండా మరో చిత్రానికి కూడా బాలయ్యే నిర్మాత.?

  May 24 | యువరత్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు మరో చిత్రానికి కూడా ఆయనే నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారా.? అంటే అవుననే చిత్రపురి వర్గాల... Read more

 • Raja mouli gives good news to ram charan jr ntr fans

  రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానులకు దర్శకదిగ్గజం తీపికబురు

  May 24 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ నందమూరి తారక్ (జూనియర్ ఎన్టీయార్) అభిమానులకు ఓ తీపికబురు చెబుతున్నారు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ఇద్దరు యంగ్ హీరోలు కథనాయకులుగా ఆయన రూపొందించనున్న... Read more

 • Madhavan to play villain role in savyasachi

  సవ్యసాచిలో అలా కనిపించనున్న మాధవన్

  May 21 | రొమాంటిక్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కు మంచి క్రేజ్ వుంది. అంతేకాదు బాలీవుడ్ లోనూ ఆయన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అమీర్ ఖాన్ తో పాటు నటించడంతో పాటు సోలో... Read more

 • Vikram and keerthy suresh to head to europe for saamy 2

  విక్రమ్ తో కలసి యూరప్ కి కీర్తి సురేశ్

  May 21 | విక్రమ్ హీరోగా నటించిన సామి చిత్రం బాక్సాఫిసు బద్దలు కోట్టిన నేపథ్యంలో అదే దర్శకుడి సారథ్యంలో సామి చిత్ర సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా... Read more

Today on Telugu Wishesh