Anil Ravipudi Ready for Big Announcement | ఉగాది రోజు బిగ్ అనౌన్స్ మెంట్

Ani ravipudi ready for big announcement

Director Anil Ravipudi, F2 Movie, F2 Announcement, Venkatesh, Varun Tej, Ugadi, Anil Ravipudi Multi Starrer

Director Anil Ravipudi is busy penning the script of his next film titled F2 (Fun and Frustration). Victory Venkatesh and Varun Tej have been considered to play the lead roles in this comic entertainer. An official announcement about the project on March 18th on the eve of Ugadi.

ఉగాది రోజు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ప్రకటన

Posted: 03/14/2018 01:25 PM IST
Ani ravipudi ready for big announcement

ఎనర్జిటిక్ చిత్రాలను అందించే దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రంపై ఓ కంక్లూజన్ కు వచ్చేశాడు. ఎఫ్2.. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రంతో ఓ మల్టీస్టారర్ ప్రకటన చేసిన అనిల్ తర్వాత పత్తా లేకుండా పోయాడు. అయితే స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయిపోయిన అనిల్.. ఇప్పుడు దానిని కార్యరూపం దాల్చేందుకు సిద్ధమైపోయాడు.

ఉగాది రోజున ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. సీనియర్ హీరో వెంకటేష్ తోపాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇందులో నటించబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా వైజాగ్ లో పూర్తి కథను సిద్ధం చేసుకున్న అనిల్.. తిరిగి హైదరాబాద్ వచ్చి ఈ ఇద్దరికీ కథను వినిపించాడంట.

ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇక మిగిలింది సినిమా లాంఛింగ్ అని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్న ఎఫ్ 2 పై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. హీరోయిన్ల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ఈ విషయంపై కూడా అదే రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles