Rangasthalam Audio Date Announced | ప్రీ రిలీజ్ కి ముందే పాటలు.. రంగస్థలం సందడి మొదలైంది

Rangasthalam audio date announced

Rangasthalam, Audio Release, Ram Charan, Pre-Release Event, Rangasthalam Songs, Samantha, Audio Launch Date

Rangasthalam Audio Date Announced. Ram Charan and Samantha played the lead roles in this village based romantic drama. The three singles that have been out have been smashing hits and the complete music album will now be unveiled tomorrow at 10 AM. The makers revealed that the entire album will be released before the grand pre-release event.

రంగస్థలం ఆడియో వచ్చేస్తోంది

Posted: 03/14/2018 03:25 PM IST
Rangasthalam audio date announced

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ రంగస్థలం పాటల సందడి మొదలైపోయింది. ఇప్పటికే మూడు పాటలను విడుదల చేయగా.. అవి మూడూ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇప్పుడు మిగతా పాటలను కూడా మార్కెట్ లోకి వదలనున్నారు.

మార్చి 15న ఉదయం 10 గంటలకు ఆల్బమ్ విడుదల కానుంది. ఆడియో పంక్షన్ లేకుండా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కంటే పాటలలను విడుదల చేస్తుండటం విశేషం. ఇక చిత్రంలో ఓ పాటను మాత్రం ఆల్బమ్ తో విడుదల చేయట్లేదని సమాచారం అందుతోంది. డైరెక్టర్ సుకుమార్ పక్కాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

మార్చి 18న వైజాగ్ లో రంగస్థలం ప్రీ రీలీజ్ వేడుక నిర్వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. మార్చి 30న విడుదల కాబోతుంది. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Audio Songs  రంగస్థలం  పాటలు  

Other Articles

 • Devadas first lyrical song hey babu released

  దేవదాస్ నుంచి తొలి పాట విడుదల

  Sep 17 | మన్మధుడు చిత్రంలో అందమైన బామలు.. లేత మెరుపు తీగలు అంటూ పాట పాడి.. తన అభిమాన లోకాన్ని ఊర్రూతలూగించిన అక్కినేని నాగార్జున.. చేసిన ఓ ట్వీట్ అభిమానుల్లో అసక్తిని.. ఉత్కంఠకు తేరలేపింది. అదేంటంటే ఆయన... Read more

 • Hello guru prema kosame teaser talk hot sensuous

  ఆకట్టుకుంటున్న హలో గురూ ప్రేమకోసమే టీజర్

  Sep 17 | రామ్ .. అనుపమ పరమేశ్వరన్ జంటగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురూ ప్రేమకోసమే' సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ టీజర్ ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లపై ఒక... Read more

 • 100 million views for ram charan and samantha akkineni s rangamma mangamma

  రాంచరణ్ ‘రంగస్థలం’ పాట కూడా రికార్డు సృష్టించింది

  Sep 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. అటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల... Read more

 • Actor and director captain raju passes away in kochi

  నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత

  Sep 17 | ప్రముఖ నటుడు, విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్ కెప్టెన్ రాజు మృతి చెందారు. ఈ నెల జూలైలో చెన్నై నుంచి మస్కట్ వెళ్తుండగా.. విమానంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అయ్యింది. దీంతో ఆయనను మొదట మస్కట్‌లోని... Read more

 • Kalyan ram is all set to join ntr biopic

  తాత బయోపిక్ లో తండ్రి అవతారంలో కాళ్యాణ్..

  Sep 15 | క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా... Read more

Today on Telugu Wishesh