Ram Charan wife Upasana Latest Workout Video రామ్ చరణ్ లైఫ్ ఫార్టనర్ కూడా బిల్ కుల్ ఫిట్

Ram charan wife upasana latest workout video

Ram Charan, Ram Charan Workout, Ram Charan and Upasana Work out, Upasana Workout, Ram Charan and Upasana Workout Video, Ram Charan and Upasana Love Story, Upasana Ram charan workout, ram charan, upasana, workout, fitness, health, lifestyle, tollywood, entertainment

Tollywood Hero mega power star Ram Charan wife Upasana doing Workout Video goes viral on social media

రామ్ చరణ్ లైఫ్ ఫార్టనర్ కూడా బిల్ కుల్ ఫిట్

Posted: 08/09/2017 03:39 PM IST
Ram charan wife upasana latest workout video

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫిట్ నెస్ గురించి తెలియని సినీ అభిమానులు వుండరు. లేటెస్టుగా వచ్చిన ధృవ చిత్రంలో ఆయన దేహదారుడ్యాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ క్యాబాత్ హై అన్న రేంజ్ లో వుంది అయన కండలు తిరిగిన దేహం. ఫిట్ నెస్ కు ఆయన చాలా ప్రాధాన్యతను ఇస్తాడు. అంతేకాదండోయ్ అందుకోసం ఆయన చాలా కష్టపడతాడు కూడా. అయితే లేటెస్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో నెట్ జనులను అట్రాక్ట్ చేస్తుంది.

భర్త రాంచరణ్ ఫిట్ నెస్ ఫ్రీక్ కావడంతో తానేం తక్కువా..? అనుకుందో ఏమో ఆయన లైఫ్ పార్టనర్ ఉపాసన కూడా ఆయనను మించిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఫిట్ నెస్ గురించి అంతగా ప్రాధాన్యతను ఇవ్వని ఉపాసన.. తాజాగా తాను కూడా తన లైఫ్ స్టైల్ ను మార్చుకుంది. తాను కూడా చరణ్ లా ఫిట్ గా వుండాలని భావించి చాలా కష్టపడుతున్నారు.

ఏకంగా ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ను ఏర్పాటు చేసుకుని, అతని సమక్షంలో వర్క్ ఔట్స్ చేస్తోన్నారు. వర్క్ ఔట్స్ చేయడం అంత సులభం కాదని... ఈ 30 రోజుల కాలంలో ట్రైనర్ సహకారంతో ఏమేం చేయగలనో అన్నీ చేస్తానని చెప్పారు ఉపాసన. భర్త బాటలో భార్య నడవటం అంటే ఇదేనోమో మరి. భర్త ఫిట్ గా వుంటూ తాను మాత్రం ఎందుకు ఉండకూడదని ఫిట్ నెస్ పై దృష్టి సారించారు ఉపాసన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  upasana  workout  fitness  health  lifestyle  tollywood  entertainment  

Other Articles