kamal hassan sharp reactions on baahubali బాహుబలి ట్రెండ్ సెట్ చేస్తే ఫాలో అవుతానా..?

Kamal hassan sharp reactions on baahubali

kamal hassan on baahubali, kamal hassan sharp reactions on baahubali, kamal hassan sheep, kamal hassan shepard, kamal hassan, baahubali, rajamouli, kollywood, entertainment

kamal hassan reacts sharply on a media person question, says he is either a sheep, nor a shepard to run beyond the sucessfull movies.

బాహుబలిని ట్రెండ్.. గొర్రెను కానన్న కమల్

Posted: 05/19/2017 08:37 PM IST
Kamal hassan sharp reactions on baahubali

బాహుబలి.. అటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా ఇటు ప్రేక్షకుల అధరణ పరంగా ఇప్పుడీ చిత్రం ది బెస్ట్ ఇండియన్ సినిమా. అయితే ఇలాంటి చిత్రాలనే నిర్మించాలని ఇప్పటికే ఎందరో నిర్మాతలు రెడీ అవుతండగా, అటు కొందరు దర్శకులు కూడా కథలను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే సంఘమిత్ర, మణికర్ణిక, గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక నేపథ్యమున్న చిత్రాలు కొన్ని విడుదలై ప్రేక్షకాధరణ పోందగా, మరికోన్ని నిర్మాణ దశల్లో వున్నాయి.

ఈ క్రమంలో విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా పేరొందిన నటుడు కమల్ హాసన్ కు పాత్రికేయుల నుంచి వచ్చిన ఓ విభిన్నమైన ప్రశ్న ఆయన అంతర్మధనాన్ని నిఖచ్చిగా బయటపెట్టింది. బాహుబలి లాంటి సినిమా చేస్తారా అంటూ కమల్ హాసన్ ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఎందుకు చేయను అవకాశం వస్తే తప్పక చేస్తాను అని అంటారు కమల్ స్థానంలో ఏ హీరో వున్నా.. కానీ కమల్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించారు.  

'నేనేమీ గొర్రెను కాదు.. ఎట్ లీస్ట్ గొర్రెల కాపరిని కూడా కాదు. నేను వేరే జాతికి చెందిన జంతువుని. బాహుబలి హిట్ అయింది కాబట్టి.. అలాంటి సినిమా నేను కూడా తీస్తా అనే రకం కాదు నేను' అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నట విశ్వరూపం చూపించే కమల్ హాసన్.. ఇంత సీరియస్ అయేందుకు కారణాలు ఏమిటో తెలియక మీడియా ప్రతినిధులు విస్మయానికి గురయ్యారట. విశ్వాన్ని మెప్పించిన నటుడి వద్ద కుప్పిగంతులా అంటూ ఆయన సన్నిహిత వర్గాలు మరో అడుగు ముందుకేసి వాదిస్తున్నాయట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  baahubali  rajamouli  kollywood  entertainment  

Other Articles

 • No diwali gift from pawan

  పీకే 25.. దీపావళి గిఫ్ట్ లేదంట!

  Oct 16 | పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త. పీకే 25 చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను దీపావళి సందర్భంగా విడుదల... Read more

 • Deadly warning to padmavati makers

  పద్మావతి థియేటర్లు తగలబెట్టేస్తాం!

  Oct 16 | బాలీవుడ్ లో మోస్ట్ అవెయిటింగ్ మూవీగా పద్మావతి ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసుకుంది. కేవలం డైలాగ్ బిట్ లతో రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ ఓ దృశ్య కావ్యంలా ఉందంటూ సినీ లోకం... Read more

 • Garuda vega trailer launch by senior hero

  బాలయ్య చేతుల మీదుగా గరుడవేగ ట్రైలర్

  Oct 16 | సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ వేగ'. హైటెక్నికల్ వాల్యూస్ అండ్ దాదాపు పూర్తిగా విదేశాల్లోనే తెరకెక్కిందీ చిత్రం. కొన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్... Read more

 • Varma on mega family target

  మెగా ఫ్యామిలీని కావాలని టార్గెట్ చేయలేదు : వర్మ

  Oct 16 | వివాదాల వర్మ కొంత కాలం క్రితం ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ హీరోలను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ట్విట్టర్ లో విరుచుకుపడిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టి.. తర్వాత... Read more

 • Line clear for vijay mersal movie

  విజయ్ సినిమాకు తొలగిన అడ్డంకులు

  Oct 16 | కోలీవుడ్ లో వినోద పన్ను వివాదం ఎట్టకేలకు సమసింది. టాక్స్ ను 10 నుంచి 8 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకు రావటంతో సమ్మె విరమణకు కోలీవుడ్ పరిశ్రమ సుముఖత వ్యక్తం చేసింది. గత... Read more

Today on Telugu Wishesh