Baahubali the Conclusion 21 Days Collections. బాహుబలి-2 1500 కోట్లు.. కంటిన్యూ

Baahubali 2 crosses 1500 crores collection

Baahubali 2, Baahubali 2 1500 Crores, Baahubali 2 21 Days Collections, Baahubali 2 Bollywood Collections, Baahubali The Conclusion Collections, Dangal 500 Crores China

Baahubali 2 Box Office Collection Surpasses Rs 1500 Crore Mark Worldwide. Only Hindi version collected 460 crores lonely.

బాహుబలి-2 1500 కోట్లు.. కంటిన్యూ

Posted: 05/19/2017 07:01 PM IST
Baahubali 2 crosses 1500 crores collection

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకే రాజమౌళి బాహుబలిని తీశాడేమో. ది కంక్లూజన్ వెయ్యి కోట్లను రీచ్ కాగానే ఆశ్చర్యపోయిన ప్రేక్షక లోకానికి 1500 కోట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు మరో వారం మాత్రమే పట్టింది. టోటల్ గా 21 రోజుల కలెక్షన్లు 1500కోట్లు దాటినట్లు ట్రేడ్ అనాలసిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

ఇండియాలో సమీప భవిష్యత్తులో మరేయితర చిత్రం కూడా ఈ రికార్డును చెదరగొట్టడం అంత తేలికగా అయ్యే పని కాదని ఆదర్శ్ ట్వీటాడు.ఇక తెలుగు వర్షన్ 178 కోట్లను వసూలు చేయగా, మళయాళంలో 60 కోట్లు, హిందీలో 460 కోట్లు రాబట్టి బాలీవుడ్ ను విస్మయానికి గురిచేసింది. మొదటి వారం 247 కోట్లు, రెండో వారం 143.25 కోట్లు, మూడో వారం 69.75 కోట్లు రాబట్టిందని తెలిపాడు.ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహర్ కూడా 450 కోట్ల నంబర్ ను కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేయటం విశేషం.

సుమారు 8000 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం 9వ రోజుకే 1000 కోట్లు వసూలు చేయగా, మూడు వారాలకు 1500 కోట్లు రాబట్టి ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఫుల్ రన్ వసూలు పైనే ఇక అందరి దృష్టి ఉంది.మరోవైపు చైనాలో భారీగా రిలీజ్ అయిన దంగల్ 500 కోట్లతో అప్రతిహంగా దూసుకుపోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Bollywood Collections  1500 Collections  

Other Articles

 • Mahesh spyder again delayed

  స్పైడర్ డిలే.. మళ్లీ ఎందుకో?

  Jun 26 | సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. మురగదాస్ అతి జాగ్రత్త మూలంగా సమ్మర్ కే రావాల్సిన సినిమా మరో ఆరు నెలలకు ముందుకు... Read more

 • Rc 11 rare photos viral on internet

  చెర్రీ మూవీ.. శామ్ అలా.. అనసూయ ఇలా...

  Jun 26 | ఓవైపు బుల్లితెర షోలు, మరోవైపు మధ్య మధ్య లో సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు. ఇలా సాగిపోతూ వస్తోంది హాట్ యాంకర్ అనసూయ ప్రస్థానం. మధ్య మధ్య లో చేసే స్పైసీ ఫోటో షూట్... Read more

 • Nivetha pethuraj fake scandal video viral

  సుచీలీక్స్... ఫేక్ వీడియోపై హీరోయిన్ సీరియస్

  Jun 26 | సెకండ్ సీజన్ లో పెద్ద స్థాయి సెలబ్రిటీల వ్వవహారమే బయట పడుతుందని భావించిన సుచిత్ర ఫ్యాన్స్ కి నిరాశే ఎదురవుతోంది. సుచీ లీక్స్ పార్ట్ లో పెద్దగా ప్రచారం లేని క్యారెక్టర్ ఆర్టిస్టుల వీడియోలు,... Read more

 • Ajith vivegam movie budget

  తలా మూవీ బడ్జెట్.. ఫ్యాన్స్ భయపడిపోతున్నారుగా...

  Jun 26 | కోలీవుడ్ లో గత కొన్నేళ్లుగా తలా అజిత్ సినిమాలన్నీ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తూ వస్తున్నాయి. మంగత్తా(తెలుగులో గ్యాంబ్లర్) దగ్గరి నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన వేదాళం దాకా అన్నిఇంచుమించుగా 100 కోట్ల క్లబ్ కి... Read more

 • Haryana girl crowned femina miss india 2017

  హర్యానా సోయగంకే మిస్ ఇండియా 2017

  Jun 26 | 54వ ఫెమినా మిస్ ఇండియా కిరీటం హర్యానా సోయగం మనుషి చిల్లార్ కు దక్కింది. 2017 కుగానూ మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ ను దక్కించుకోగా, జమ్ము కశ్మీర్ సనా దువా ఫస్ట్ రన్నరప్,... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno