వామ్మో! ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టగలరా? | Identify This Popular South Heroine.

Keerthy suresh personal photos in social media

Keerthy Suresh, Keerthy Suresh With Out Make Up, Keerthy Suresh Original Photos, Keerthy Suresh Social Media Accounts, Keerthy Suresh New Look, Keerthy Suresh Latest Photos, Keerthy Suresh DeGlamorous

Actress Keerthy Suresh Without Makeup. Keerthy prefers in her social media her original face without make up.

కీర్తి అలాంటి ఫోటోలనే ఎక్కువ పెడుతుందంట!

Posted: 02/22/2017 08:48 AM IST
Keerthy suresh personal photos in social media

తెరపై మేకప్ అందాలతో హీరోయిన్ల చమక్కులు, రిహార్సల్స్ తో హీరోల ఫర్ ఫెక్ట్ డైలాగ్ డెలివరీలు, స్టెప్పులు వ్యవహారం అంతా అందిరికీ తెలిసిందే అయినప్పటికీ, అభిమానులకు ఓ ఎక్సయిట్ మెంట్ ఉండటం సహజం. అదే సమయంలో మన స్టార్ల పర్సనల్ లైఫ్, మాములు టైంలో వాళ్లు ఏం చేస్తుంటారు? ఎలా ఉంటారు? తదితర విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతీ ఒక్కరికీ ఉంటుంది.

ఇక సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా కీర్తి సురేష్ కి ఇప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉందంటే నమ్మండి. తండ్రి ఓ స్టార్ నిర్మాత, తల్లి ఓ హీరోయిన్.. అయినప్పటికీ రికమండేషన్ లతో కాకుండా తన స్వంతంగా ఛాన్సులు దక్కించుకుంటుంది. తెలుగులో నేను శైలజతో ప్రేక్షకులను పలకరించిన ఈ డీగ్లామర్ బ్యూటీ ఈ మధ్యే నేను లోకల్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఓవైపు క్రేజీ హీరోలతోనే కాదు తక్కువ టైంలోనే విజయ్, ధనుష్ లాం స్టార్ హీరోల సరసన కూడా జోడీ కట్టింది కీర్తి. ఇప్పుడు సౌత్ లో కీర్తి స్టార్ హీరోయిన్ రేసుకి చేరువ అయిపోతుంది.

త్వరలో పవన్ త్రివిక్రమ్ సినిమాలో కూడా కీర్తి యే లీడ్ రోల్ కావటం విశేషం. మరి తన క్యూట్ ఫెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న ఈ చబ్బీ బ్యూటీ ను సోషల్ మీడియాలో ఫాలో అయిపోయేవారికి ఓ విషయం ఇట్టే అర్థమౌతుంది. ఎక్కువ శాతం మేకప్ లేని ఫోటోలనే అప్ లోడ్ చేస్తుంటుందీ భామ. తాను అంత బ్యూటీని కాదన్న విషయం ఫ్రాంక్ గా ఒప్పేసుకుంటుంది. అఫ్ కోర్స్ మేకప్ లేకపోతే ఏ అమ్మాయి పరిస్థితి అయినా ఇంతే అనుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Keerthy Suresh  With Out Make Up Photos  

Other Articles