అనుష్క అంతలా రెచ్చిపోతోంది ఏంటో.. | Anushka sizzles on GQ Magazine.

Anushka sharma hot photo shoot

Anushka Sharma, Anushka Sharma GQ Magazine Photo Shoot, Anushka Sharma Sizzle, Anushka Sharma Hot Photo Shoot, Anushka Sharma Hot, Anushka Sharma 2017, Anushka Sharma New Photo Shoot, Anushka Sharma December 2016, Anushka Sharma GQ December 2016, Anushka Sharma Cleavage, Anushka Sharna V Locket, GQ Anushka Sharma

Bollywood Actress Anushka Sharma Sizzles on GQ magazine. Wearing black lingerie and exposing her cleavage with a bindaas attitude, Anushka looks a million bucks in this pic.

క్లీవేజ్ సొగసులతో అనుష్క హాట్ ఫోటో షూట్

Posted: 02/21/2017 04:50 PM IST
Anushka sharma hot photo shoot

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వ్యవహార శైలి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓవైపు డిఫరెంట్ కథలతో హీరోయిన్ గా రాణిస్తూనే, మరోవైపు మాగ్జైన్ ల పై ఇలా అందాలను ఆరబోస్తుంది. ఆ మధ్య మ్యాగజైన్‌ ఇండియా ఎడిషన్‌ కవర్‌పేజ్‌ గర్ల్ గా ఓ రేంజ్ లో స్పైసీనెస్స్ ను ప్రదర్శించిన బ్యూటీ ఇప్పుడు జీ క్యూ కోసం మరోసారి రెచ్చిపోయింది. హాట్ ఫోటోల కోసం క్లిక్ చేయండి

ఫెర్ ఫార్మెన్స్ పరంగానే కాదు, అందాల మోత మోగించడంలో అందరికంటే ముందుంటానని మరోసారి రుజువు చేసింది. ఈ స్పెషల్ ఫోటో షూట్ లో మరింతగా రెచ్చిపోయింది. డీప్ కట్ నేవీ బ్లూ డ్రెస్ లో తన సోకులతో మాయ చేసేసింది. అనుష్క డ్రస్ మరీ లోనెక్ డిజైన్ కావడంతో.. క్లీవేజ్ అందాల ఆరబోత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఒక కాలిని కనీసం నెట్టెడ్ డిజైన్ తో అయినా కవర్ చేస్తున్నా.. మరో కాలిని బేర్ గా ప్రదర్శించింది.

ఇంకోవైపు తలపై చేతిని ఆనించి పోజ్ ఇవ్వడంతో.. అనుష్క అందం వర్ణన మాటలకు అతీతంగా మారిపోయింది. అయితే ఆ మధ్య ప్రియుడు విరాట్ కోహ్లీకి గుర్తుగా వీ అక్షరంతో లాకెట్ ను మెడలో ధరించి దానిని సరిగ్గా  క్లీవేజ్ పైనే వేలాడదీసి మరీ రెచ్చిపోయిన బ్యూటీ ఇప్పుడు ఆ చెయిన్ లేకుండానే దర్శనమివ్వటం విశేషం. ఆ సంగతి పక్కన పెడితే ఫిలౌరీ మూవీని నిర్మించటమే కాదు, అందులో ఓ కీలక పాత్రలో నటించిన అనుష్క శర్మ  ప్రమోషన్ లో ఇప్పుడు తెగ బిజీగా ఉంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Sharma  GQ Magazine  Hot Photo Shoot  

Other Articles