వర్జినిటీ పోవాలంటే ఆ హీరోయిన్ ఫోటోకి కండోమ్ లు కట్టాల్సిందే... Virginity tree and special Pooja for Actress.

Brizarre pooja performed to disha patani

Hindu College Virginity Tree, Disha Patani Pooja, Condom Pooja for Disha Patani, Brizarre Pooja, Disha Patani Photo Condoms, Hindu College Students Special Pooja, Virginity Tree

Valentine's Day In Delhi University: Virgin Tree Of Hindu College, Disha Patani And More.

దిశా పటానీకి ప్రత్యేక పూజలు

Posted: 02/18/2017 08:57 AM IST
Brizarre pooja performed to disha patani

దేశ రాజధానిలోని ఓ కాలేజీ విద్యార్థులు చేస్తున్న పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఢిల్లీలోని ప్రముఖ హిందూ కాలేజీ హస్టల్ లో ఓ ఆనవాయితీ ఉంది. ప్రతీ వేలంటైన్స్ డేకి ఓ బాలీవుడ్ హీరోయిన్ ను ఎంచుకుని.. ఆమెకు పూజలు చేసేస్తోంటారు. అలాగని దండలు కొబ్బరి కాయలు అగరవత్తులు ఇలాగ ఉండదు వ్యవహారం. అక్కడే ఉన్న ‘వర్జిన్ ట్రీ’ (ఓ చెట్టు ఆ పేరు పెట్టారు) ఆ చెట్టుకు హీరోయిన్ల పేరుతో పూజలు చేస్తారు.  ఇది కూడా చదవండి   దిశ టాప్ లెస్ పై తిట్లు 

ఇంతకీ దానికి ముడుపులుగా ఏం కడతారో తెలుసా? కండోమ్ లు. వినటానికి కాస్త వికృతంగానే ఉన్నప్పటికీ అది ప్రతీయేడు జరిగే తంతునే. ఇంతకీ ఇది ఎందుకు చేస్తారో తెలుసా? వారి కన్యత్వం తొలగిపోవాలని. ఈ పూజలో పాల్గొన్న కుర్రాళ్లకు ఆరు నెలల్లో భాగస్వామి దొరుకుతుందని.. ఏడాదిలోగా తమ వర్జినిటీ పోగొట్టుకునే అవకాశం వస్తుందని వారి గా(మూ)ఢ విశ్వాసం.

అన్నట్లు ఈసారి ఆ అదృష్టం ఈ యేడాది ఎవరికి దక్కిందంటే.. లోఫర్ బ్యూటీ దిశా పటానీకి. తొలుత దిశకు, పాక్ నటి నర్గీస్ ఫక్రీకి టప్ కాంపిటీషన్ నడిచిందంట. చివరకు మోడల్ అయిన దిశకే ఎక్కువ మంది ఓటేశారు. లోఫర్ మూవీ ద్వారా టాలీవుడ్ తో పరిచయం అయ్యి.. బాలీవుడ్ లో అడుగు పెట్టి..ధోనీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆపై ఏకంగా జాకీచాన్ తో కుంగ్ ఫూ యోగా హాలీవుడ్ సినిమా చేసింది దిశా.

Disha Patani Condom Pooja

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Disha Patani  Virginity Tree  Condom Pooja  

Other Articles