Disha patani goes topless for daboo ratnani calendar

Disha Patani, Dabboo Ratnani Calender 2017, Disha topless, topless for calendar, Dhoni actress Disha Patani, Disha Patani hot shoot, Disha Patani 2017, Disha Patani latest photo shoot, Disha Patani topless

Actress Disha Patani Goes Topless For Dabboo Ratnani's 2017.

దిశా టాప్ లెస్ పై తిట్లు పడుతున్నాయ్...

Posted: 01/11/2017 11:25 AM IST
Disha patani goes topless for daboo ratnani calendar

బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ తనకు సిగ్గు ఎక్కువని, కెమెరా ముందు నటిస్తానని తానెప్పుడూ అనుకోలేదంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వరుణ్ తేజ్ ‘లోఫర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు, ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ తో బాలీవుడ్ కు పరిచయమైన దిశా పటానీ ప్రస్తుతం జాకీ చాన్ తో కుంగ్ ఫూ యోగాలో నటిస్తోంది. అయితే పెద్దగా సినిమాలు ఏవీ చేయలేకపోయినా సరే ఫోటో షూట్ లతో మాత్రం అలరిస్తోంది.

రీసెంట్ గా బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రతానీ ఫోటో షూట్ కోసం ఓ మెట్టు కిందకు దిగింది. ప్రతీ యేడాది అప్ కమింగ్ హీరోయిన్లతో హాట్ ఫోటో షూట్ లు నిర్వహించి, ఓ క్యాలెండర్ ను తయారు చేయటం డబ్బూకి అలవాటు. అందుకే ఈ యేడాది తన క్యాలెండర్ కోసం దిశను ఎంచుకున్నాడు. ఇంకేం రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఏకంగా కూర్చుని టాప్ లెస్ గా ఎద అందాలు కనిపించకుండా ఓ ఫోటో దిగింది.

ఇంకేం సోషల్ మీడియాలో ఆ పిక్ తెగ వైరల్ అవుతోంది. ఆ మధ్య బికినీ తో సముద్రం మధ్యలో యోగా అంటూ వేషాలేసిన దిశ, ఇప్పడు ఈ రేంజ్ లో చూపించేసరికి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దయచేసి ఇలా చేయొద్దంటూ ఫేస్ బుక్ లో దిశను రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా, ఆమె నటించిన ఇండో చైనీస్ చిత్రం ‘కుంగ్ ఫూ యోగా’ జనవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha Patani  Dabboo Ratnani  2017 Calender  topless  

Other Articles

 • Al vijay amala paul are officially separated

  అమల-విజయ్ విడాకులు మంజూరు

  Feb 22 | ఊహించని రీతిలో ట్విస్ట్ ఇస్తూ తమ వివాహ బంధాన్ని తెంచేసుకుంటున్నట్లు ఏడాది క్రితం నటి అమలా పాల్, దర్శకుడు ఏ ఎల్ విజయ్ లు ప్రకటించి పెద్ద షాకే ఇచ్చారు. ఆ తర్వాత సినిమాల్లో... Read more

 • Disha patani at jio fimfare awards 2017

  ఫిలింఫేర్ ఫంక్షన్ లో దిశ.. ఏందిదీ?

  Feb 22 | ఫిమేల్ సెలబ్రిటీలు సులువుగా హాట్ టాపిక్ గా మారిపోవాలంటే రెండే రెండు మార్గాలు. ఒకటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం లేదంటే హాట్ షోకి దిగిపోవటం. బాలీవుడ్ భామ దిశాపటానీ ఇప్పుడు రెండో రూట్ నే... Read more

 • Allu arjun dj teaser date released

  డీజే టీజర్ డేట్ అప్పుడేనంట!

  Feb 22 | వరుసగా పవర్ ఫుల్ హిట్లు కొడుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ ‘దువ్వాడ జగన్నాథం’ పై అంచనాలు ఇంచుకూడా తగ్గటం లేదు. ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావటంతో పైగా... Read more

 • New producer for rajasekhar praveen sattaru movie

  రాజశేఖర్ కొత్త సినిమాకు నిర్మాత మారాడా?

  Feb 22 | యాంగ్రీ మాన్ రాజశేఖర్ కి లాస్ట్ సినిమా ఎప్పుడు హిట్ పడిందో కూడా సరిగ్గా ఎవరికీ గుర్తులేదు. బహుశా ఎవడైతే నాకేంటి లాంటి పొలిటికల్ జోనర్ సినిమా తర్వాత ఓ అరడజను ఫ్లాపులు ఆయన... Read more

 • Rakul hot show for winner

  రకుల్ స్కిన్ షో ఇక రచ్చ రచ్చే...

  Feb 22 | టాలెంట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటూనే బడా స్టార్లతో జోడీ కడుతూ వస్తోంది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అలాగని గ్లామర్ విషయంలో కూడా హద్దులు ఏం గీసుకోలేదు లేండి. ధ్రువ సినిమాలో పేరేషానూ... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno