Varun Sandesh | Vithika Sheru | marriage | wedding | news | stills

Varun sandesh vithika sheru marriage details

Varun Sandesh To Marry Vithika Sheru, Varun Sandesh Marriage with Vithika Sheru, Varun Sandesh Weds Vithika Sheru, Varun Sandesh Vithika Sheru Love, Varun Sandesh Vithika Sheru wedding details, Varun Sandesh Vithika Sheru news, Varun Sandesh Vithika Sheru hot news, Varun Sandesh, Vithika Sheru

Varun Sandesh Vithika Sheru Marriage details: Tollywood actor Varun Sandesh To Marry Actress Vithika Sheru. Happy Days actor Varun Sandesh is all set to get married to his Paddanandi Premalo Mari co-star Vithika Sheru.

వచ్చే నెల వరుణ్-వితికాల నిశ్చితార్థం, పెళ్లి!

Posted: 10/07/2015 10:31 AM IST
Varun sandesh vithika sheru marriage details

టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ తన సినిమాల్లో ఎక్కువ రొమాంటిక్ పాత్రలే చేస్తూ వస్తున్నాడు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా రొమాంటిక్ బాయ్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా వుంటే ప్రస్తుతం వరుణ్ సందేశ్ తన ప్రేమను పెళ్లిపీటల మీదకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలిసింది.

టాలీవుడ్ హీరోయిన్ వితికా శేరుతో వరుణ్ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరి ప్రేమ వ్యవహారంపై మీడియాలో వార్తలు రావడం, ఆ తర్వాత ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలిసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం అన్ని జరిగిపోయాయి.

అయితే ఈ ప్రేమజంట త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు. వచ్చే నెలలో వీరిద్దరి నిశ్చితార్థం జరుగునుందని తెలిసింది. కానీ వీరి పెళ్లి మాత్రం వచ్చే ఏడాది జరుగనుందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే వరుణ్-వితికాలు జంటగా వీరి నిశ్చితార్థ తేదిని ప్రకటించనున్నారు. నిశ్చాతార్థం తర్వాత పెళ్లిరోజును ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Sandesh  Vithika Sheru  marriage  wedding  news  stills  

Other Articles