Ram gopal varma | Died | Pawan kalyan fans | tweets | stills

Pawan kalyan fans kills ram gopal varma

Pawan Kalyan Fans Kills Ram gopal varma in social media, Ram gopal varma died, Ram gopal varma death stills, Ram gopal varma died news, Ram gopal varma death news, Ram gopal varma latest tweets, Ram gopal varma news, Ram gopal varma comments, Ram gopal varma

Pawan Kalyan Fans Kills Ram gopal varma: Director Ram gopal varma posted a photo on his facebook timeline. pawan kalyan fans killed Ram gopal varma.

వర్మ హఠాన్మరణం... సంబరాల్లో PK ఫ్యాన్స్!

Posted: 10/07/2015 10:51 AM IST
Pawan kalyan fans kills ram gopal varma

ఎప్పుడూ ఏదో ఒక కామెంట్లు చేస్తూ, నిత్యం వార్తల్లో నిలుస్తూ వుండే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరణించాడంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై వర్మ కూడా తన స్పందనను తెలియజేసారు. అదేంటి.. వర్మ చనిపోతే.. వర్మ స్పందించడమేంటని అనుకుంటున్నారా? వర్మ నిజంగా చనిపోలేదు. కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులే వర్మ చనిపోయినట్లుగా ప్రకటించేసారు.

‘హఠాత్తుగా మరణించిన రాంగోపాల్ వర్మ.... సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న పలు సినీప్రముఖులు. ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెప్తూ నివాళులు అర్పిస్తున్న సినీ ప్రపంచం.’ అంటూ ఓ ఫోటోను కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Pawan Kalyan Fans Kills RGV in social media-02

అయితే ఈ ఫోటోను వర్మ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసి ‘As a mega fan of PK my request to PK fans is to become literate nd not make him feel embarrassed about his own fans’ ‘As a Mega Power fan of PK fan,my request to all illiterate PK fans is to atleast learn from Mahesh fans’ అంటూ పోస్ట్ చేసాడు.

దీంతో ఈ విషయంపై వర్మ ఫ్యాన్స్ కు, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో పెద్ద మాటల యుద్ధమే జరుగుతోంది. మరి ఈ విషయంపై వర్మ మరోసారి ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram gopal varma  Died  Pawan kalyan fans  tweets  stills  

Other Articles