Rudramadevi | Release Date | Anushka | Allu Arjun | Trailers

Rudramadevi movie tamil version release date

Rudramadevi Tamil Movie Release Date, Rudramadevi Movie Release on 9 October, Rudramadevi Hindi Official Theatrical Trailer, Rudramadevi Movie Hindi Rights Sold Out, Rudramadevi Movie Latest Poster, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Rudramadevi Movie Tamil Version Release Date: The film is being written and directed by Gunasekhar in 3D and features an ensemble cast of Anushka Shetty, Allu Arjun, Rana Daggubati, Vikramjeet Virk, Prakash Raj, Krishnam Raju, Nithya Menen, Baba Sehgal and Catherine Tresa, among others. Anushka Shetty plays the role of Rudrama Devi.The film's soundtrack and background score were composed by Ilaiyaraaja.The film is releasing at 9 October 2015.

తమిళ రుద్రమదేవి వారం రోజులు ఆలస్యం

Posted: 10/07/2015 10:25 AM IST
Rudramadevi movie tamil version release date

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణటీం వర్క్స్ బ్యానర్ పై శ్రీమతి రాగిణీ గుణ, నీలిమ గుణ, యుక్తాముఖి సంయుక్తంగా నిర్మించారు.

ఈ హిస్టారికల్ త్రీడి స్టీరియోస్కోపిక్ చిత్రాన్ని ఈనెల 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా ‘రుద్రమదేవి’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కానీ తమిళ వర్షెన్ ను వారం రోజులు ఆలస్యంగా విడుదల చేయనున్నారు.

తమిళంలో ‘రుద్రమదేవి’ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేయనున్నారు. తమిళ వర్షెన్ హక్కులను శ్రీతెనాండాళ్ ఫిలింస్ సంస్థ దక్కించుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే విడుదలైన మరో ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేసింది. నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Release Date  Anushka  Allu Arjun  Trailers  

Other Articles