Teja Hora Hori Movie Audio Launch

Teja hora hori movie audio launch

Hora Hori Movie Audio Launch, Hora Hori Movie latest news, Hora Hori Movie updates, Hora Hori Movie teaser, Hora Hori Movie posters, Hora Hori Movie details, Hora Hori Movie

Teja Hora Hori Movie Audio Launch: Director Teja Upcoming film Hora Hori. Kalyan Koduri Music. Audio Released..Deelip, Daksha acts in lead roles.

తేజ హోరా హోరీ ఆడియో విడుదల

Posted: 07/30/2015 11:07 AM IST
Teja hora hori movie audio launch

శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై నిర్మాత దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం హోరాహోరీ’. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో దిలీప్, దక్ష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. బిగ్ సీడిలను సుమంత్ అశ్విన్, నాగశౌర్య, హరీష్, రాహుల్, ప్రిన్స్ కలిసి విడుదల చేసారు. ఆడియో సిడీలను సుమంత్ అశ్విన్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, గుణశేఖర్, నందిని రెడ్డి, వి.వి.వినాయక్, గోపిచంద్ మలినేని, మోహనకృష్ణ ఇంద్రగంటి తదితర ప్రముఖలు విచ్చేసి, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్: పాటలు: పెద్దాడ మూర్తి: రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్, బాలకుమారన్, కెమెరా: దీపక్ భగవంత్; ఎడిటర్: జునైద్; కాస్ట్యూమ్ డిజైనర్; శ్రీ; స్టంట్స్: పాంథర్ నాగరాజు: నృత్యాలు: శంకర్, కెవిన్; సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి. వి ; నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్; కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hora Hori  Audio Launch  stills  posters  

Other Articles