Vasuvum Saravananum Onna Padichavanga Audio Launch

Vasuvum saravananum onna padichavanga audio launch

Vasuvum Saravananum Onna Padichavanga Audio Launch, Vasuvum Saravananum Onna Padichavanga Official Trailer, VSOP movie stills, VSOP movie news, VSOP movie songs, VSOP movie trailers, VSOP movie audio, VSOP movie posters, VSOP movie updates, Tamanna VSOP movie, Arya VSOP, Santhanam VSOP, Arya, Santhanam, Tamanna

Vasuvum Saravananum Onna Padichavanga Audio Launch: Arya, Santhanam, Tamanna upcoming film Vasuvum Saravananum Onna Padichavanga. Watch the official trailer of Vasuvum Saravananum Onna Padichavanga in M. Rajesh's direction. Arya & Santhanam team up again in this comedy outing that's all about friendship. This light hearted entertainer also stars Tamannah in the lead role with D.Imman composing the music.

ఆర్య, తమన్నాల VSOP చిత్ర ఆడియో విడుదల

Posted: 07/30/2015 11:25 AM IST
Vasuvum saravananum onna padichavanga audio launch

తమిళ క్రేజీ హీరో ఆర్య, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా నటుడు సంతానం ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘వాసువుమ్ సరవననుమ్ ఒన్న పడిచవంగ’ (VSOP). ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియోను తాజాగా విడుదల చేసారు. ఈ ఆడియోకు మంచి స్పందన వస్తుంది. అలాగే తాజాగా విడుదలైన థియేటర్ ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Video Courtesy : Sony Music India

ఇది హీరో ఆర్యకు 25వ చిత్రం. అంతే కాకుండా ఈ చిత్ర నిర్మాణంలో కూడా హీరో ఆర్య భాగస్వామ్యం కావడం విశేషం. మొత్తానికి తెలుగు, తమిళంలో క్రేజీ హీరోగా పేరు దక్కించుకున్న ఆర్యకు ఈ సినిమా ఎలాంటి విజయం అందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vasuvum Saravananum Onna Padichavanga  Trailer  VSOP  Arya  Tamanna  Santhanam  stills  

Other Articles