Mahesh Selvandhan movie audio release postponed

Mahesh selvandhan movie audio release postponed

Mahesh Babu Selvandhan audio postponed, Srimanthudu as Selvandhan in tamil, Srimanthudu Movie news, Srimanthudu Movie updates, Srimanthudu Movie release dates, Srimanthudu Movie posters, Srimanthudu Movie songs, Srimanthudu, Mahesh Babu latest stills, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu movie release date, Mahesh Babu news, Mahesh Babu

Mahesh Selvandhan movie audio release postponed: Tollywood Prince Mahesh Babu Srimanthudu film release as selvandhan in tamil. koratala shiva director, Devi sri prasad music. shruti haasan heroine. Movie will be release on 7 august.

ఆగష్టు 4కు వాయిదా పడ్డ మహేష్ సెల్వాందన్ ఆడియో

Posted: 07/30/2015 10:55 AM IST
Mahesh selvandhan movie audio release postponed

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ‘శ్రీమంతుడు’ ఆడియో ఇటీవలై విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే ‘సెల్వాందన్’ చిత్ర ఆడియోను ఈనెల 31న గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఈ ఆడియో వేడుకను వాయిదా వేసినట్లుగా తెలిసింది. ‘సెల్వాందన్’ ఆడియోను ఆగష్టు 4న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

హీరోయిన్ పూర్ణ ఓ కీలక పాత్రలో నటించింది. జగపతి బాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం తమిళ వర్షెన్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళం భాషలలో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 7వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Selvandhan  audio date  Mahesh Babu  Trailers  Songs  

Other Articles