Parade and Hang Tiger Memon, Not His Brother Yakub: Salman Khan

Salman khan tweets on yakub memans death row

Parade and Hang Tiger Memon, Not His Brother Yakub, Salman Khan, sallu bhai, salman comments on Yakub Memon, salman khan on Mumbai Blast convict, yakub memon execution on july 30, salman khan fresh controversy, salman khan latest tweets on 1993 Mumbai blast, yakub memon, tiger memon, twitter, salman controversy

Salman Khan, the Bhai of Bollywood has stirred up a fresh controversy with his latest tweets on 1993 Mumbai blast convict Yakub Memon.

యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై సల్మాన్ అభ్యంతరం

Posted: 07/26/2015 01:37 PM IST
Salman khan tweets on yakub memans death row

పలు కేసుల్లో న్యాయస్థానం విచారణను ఎదుర్కోంటున్న బాలివుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కోర్టు ధిక్కారానికి సంబంధించిన వ్యాఖ్యాలు చేశారు. న్యాయస్థానం విధించిన శిక్షపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనానికి తెర లేపారు. ముంబై వరుస పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్‌ను ఉరితీయవద్దని కోరుతూ సల్మాన్‌ఖాన్ ప్రకంపనలు రేపారు. అసలు దోషి యాకూబ్ మెమన్ సోదరుడు టైగర్ మెమన్ అంటూ వ్యాఖ్యానించారు. టైగర్ మెమన్ స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటుంటే.. ఆయనను పట్టుకుని ఉరికంభం ఎక్కించే బదులు.. నిరపరాధి అయిన టైగర్ మెమన్ సోదరుడు యాకూబ్ ఉరితీయడంపై ఆయన అక్షేపనీయమని సల్మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

యాకుబ్‌ అమాయకుడని, అతడిని ఉరితీస్తే మానవత్వాన్ని ఉరితీసినట్లేనంటూ సల్మాన్ వరుస ట్వీట్లు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా జైలులో గడిపిన యాకుబ్‌ ఈ నెల 30న ఉరికంబం ఎక్కనున్నారు. రేపు సుప్రీంకోర్టులో యాకుబ్ మెర్సీ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి 30న యాకుబ్ ఉరి ఉంటుందా లేక వాయిదా పడుతుందా అన్నది తేలనుంది. 1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్లలో 250 మంది అమాయక ప్రజలు చనిపోయారు. పేలుళ్ల అసలు సూత్రధారులైన దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్‌లు పాక్‌లో తలదాచుకున్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  yakub memon  tiger memon  twitter  salman controversy  

Other Articles