Riaan Ritesh Deshmukh | Genelia Son Riaan

Riaan ritesh deshmukh latest stills

Genelia Son Riaan Ritesh Deshmukh Latest Stills, Genelia Son Riaan Ritesh Deshmukh, Genelia Son Name Riaan, Genelia Son Riaan, Genelia blessed baby boy, Genelia with a baby boy, Riteish Deshmukh blessed with a baby boy, blessed with a baby boy, Genelia Riteish Deshmukh, Genelia Riteish Deshmukh news, Genelia Riteish Deshmukh baby boy, Genelia Riteish Deshmukh latest news

Riaan Ritesh Deshmukh Latest Stills: Bollywood cute couple Ritesh Deshmukh and Genelia`s son Riaan latest stills released.

ముద్దుల కొడుకుతో జెనీలియా దంపతులు

Posted: 05/27/2015 11:45 AM IST
Riaan ritesh deshmukh latest stills

తెలుగులో ‘బొమ్మరిల్లు’ సినిమాతో భారీ క్రేజ్ ను దక్కించుకున్న క్యూట్ ఎనర్జిటీక్ స్మైలింగ్ హీరోయిన్ జెనీలియా... ఆ తర్వాత ‘రెడీ’, ‘ఢీ’, ‘ఆరెంజ్’, ‘హ్యాపీ’, ‘శశిరేఖపరిణయం’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా పలు తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమలో పడి, ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది.

ఇటీవలే ఈ జంటకు ఓ బాబు కూడా జన్మించిన విషయం తెలిసిందే. ఈ బాబుకు ‘రియాన్ రితేష్ దేశ్ ముఖ్’ అనే పేరు కూడా పెట్టారు. అయితే ఈ బాబుకు సంబంధించిన తాజా ఫోటోలను ఇటీవలే విడుదల చేసారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో రియాన్, జెనీలియా, రితేష్ ల అనుబంధం, అప్యాయతలు చూస్తుంటే ముచ్చటేస్తుంది.

హిందీలో వరుస సినిమాలతో బిజీగా వున్నాడు రితేష్. అలాగే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి జెనీలియా సిద్ధమవుతోంది. నటిగా మంచి పాత్రలొస్తే సౌత్ లో కూడా చేయడానికి జెనీలియా సిద్ధంగా వుందట. మరి జెనీలియా రీ ఎంట్రీ ఏ సినిమాతో రానుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Genelia  Riaan Ritesh Deshmukh  Latest Stills  

Other Articles