Kaun Banega Poonam Ka Hero | Movie News

Kaun banega poonam ka hero movie news

Kaun Banega Poonam Ka Hero Movie News: Bollywood hot sexy item girl Poona Pandey upcoming movie Helen. Poona Pandey latest news, movies, hot stills, videos, gallery.

Kaun Banega Poonam Ka Hero Movie News: Bollywood hot sexy item girl Poona Pandey upcoming movie Helen. Poona Pandey latest news, movies, hot stills, videos, gallery.

ఈ పాపతో రొమాన్స్ చేయాలనుకుంటున్నారా?

Posted: 05/27/2015 10:57 AM IST
Kaun banega poonam ka hero movie news

బాలీవుడ్ ఐటెం భామ పూనమ్ పాండేతో రొమాన్స్ చేయాలనుందా? పూనమ్ పక్కన హీరో అవ్వాలని వుందా? ఈ బంపర్ ఆఫర్ మీకందిస్తోంది పూనమ్ పాండే. సినిమాల్లో అంతంత మాత్రంగానే అందాలు ఆరబోసే ఈ అమ్మడు.. సినీ ఆఫర్లు దక్కించుకోవడానికి ఎప్పుడూ సోషల్ మీడియా నెట్ వర్క్ సైట్లలో సెమీ న్యూడ్ ఫోటోలు, వీడియోలను అప్ లోడ్ చేస్తూ వుంటుంది.

బికినీలలో, హాట్ సెమీ న్యూడ్ గా హాట్ హాట్ ఫోజులిస్తూ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేస్తూ ఆఫర్లు దక్కించుకోవడానిక తెగ ప్రయత్నిస్తూ వుంటుంది. అయినా కూడా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రావట్లేదు. కానీ తాజాగా పూనమ్ కు బాలీవుడ్ లో ఓ సినీ ఆఫర్ వచ్చింది. హిందీలో పూనమ్ కథానాయికగా ‘హెలెన్’ అనే చిత్రం తెరకెక్కుతోంది.

ఇందులో పూనమ్ సరసన కొత్త అబ్బాయిని హీరోగా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావించారు. అందుకోసం ‘కౌన్ బనేగా పూనమ్ కా హీరో’ అనే కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సినిమాలో హీరోగా అవకాశం దక్కించుకోవాలంటే రెండు నిమిషాల తమ టాలెంట్ తో కూడా ఓ వీడియోను చిత్రీకరించి పంపించాల్సిందని చిత్ర యూనిట్ ప్రకటించారు.

అసలే పూనమ్ పక్కన హీరోగా అనేసరికి యువకులు భారీ సంఖ్యలో పోటీపడ్డారు. ఈ కాంపిటీషన్లో భాగంగా నిర్మాతలకు 25 వేలకు పైగా  వీడియోలు వచ్చాయి. దీంతో నిర్మాతలు షాక్ తిన్నారట. ఇపుడు ఎవర్ని, ఎలా ఎంపిక చేయాలో అర్థం కాకుండా మరో ప్రయత్నంలో వున్నారట నిర్మాతలు.

పూనమ్ మాములు పార్టీల్లోనే పిచ్చెక్కించే డ్రెస్సుల్లో, బికినీలతో పిచ్చెక్కిస్తుంది. కుదిరితే అవి కూడా తీసేయడానికి సిద్ధపడుతుంది. అలాంటి ఈ అమ్మడి పక్కన హీరో ఛాన్స్ అనేసరికి కుర్రకారులు సిద్దమయిపోయారు. మరి ఈ సినిమాలో పూనమ్ సరసన నటించే హీరో ఎవరో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  Kaun Banega Poonam Ka Hero  Hot Stills  

Other Articles