Premakatha chitram | remake | Bollywood

Premakatha chitram remake into bollywood

Premakatha chitram movie remake into Bollywood, Premakatha chitram movie remake into hindi, Premakatha chitram hindi remake, Director Maruthi latest news, maruthi going to bollywood

Premakatha chitram remake into Bollywood: Sudheer babu, Nandita hit movie Premaktha chitram going to remake into bollywood. maruthi direction.

హిందీలోకి మారుతి ప్రేమకథా చిత్రమ్ రీమేక్

Posted: 04/01/2015 10:07 AM IST
Premakatha chitram remake into bollywood

సుధీర్, నందిత జంటగా నటించిన ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రం హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొంది మంచి విజయం సాధించింది. జె ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో, మారుతి పర్యావేక్షణలో వచ్చిన ఈ చిత్రం హిందీలోకి రీమేక్ కాబోతుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఖరారు చేసారు.

ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా కృష్ణ ఈ విషయాన్ని తెలియజేసారు. త్వరలోనే ఈ చిత్రం హిందీలోకి రీమేక్ కాబోతుంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించనున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం తమిళంలోకి రీమేక్ అయ్యింది. ఇప్పుడు ఈ హిందీ రీమేక్ ని సూపర్ స్టార్ తన సొంత బ్యానర్ అయిన పద్మాలయా స్టూడియోస్ ద్వారా నిర్మించనున్నారు. ఈ విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Premakatha chitram movie  remake  Bollywood  Maruthi  

Other Articles