Ram Charan | Birthday | srinuvaitla |

Ram charan birthday latest posters

Ram Charan Birthday Posters, Thaman Music for Ram Charan Latest film, Ram charan latest movie news, rakul preet singh, rakul preet singh hot photos, ram charan latest news, director srinu vaitla news, ram charan srinu vaitla news, my name is raju movie, my name is raju movie updates, tollywood gossips, cherry new movie project

Ram Charan Birthday Latest Posters: Ram charan upcoming movie My name is raju in srinuvaitla direction. dvv danayya producer, rakul preet sing heroine. Thaman music.

మెగా పవర్ స్టార్ పుట్టినరోజు పోస్టర్లు విడుదల

Posted: 03/27/2015 09:56 AM IST
Ram charan birthday latest posters

‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకొని మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుంది.

అయితే ఈరోజు (మార్చి 27) రాంచరణ్ పుట్టినరోజు. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్లను విడుదల చేసారు. శ్రీమతి డి. పార్వతి సమర్పణలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు కోనవెంకట్, గోపి మోహన్ లు కలిసి కథ, మాటలు అందిస్తున్నారు. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Ram-Charan-Birthday-Poster

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Birthday Posters  Srinu vaitla  

Other Articles