Son Of Satyamurthy | Trivikram Srinivas | Allu Arjun

Son of satyamurthy movie release date

Son Of Satyamurthy Release Date, Son Of Satyamurthy movie news, Son Of Satyamurthy movie updates, Son Of Satyamurthy stills, Son Of Satyamurthy movie stills, Son Of Satyamurthy latest stills, Son Of Satyamurthy latest posters, Son Of Satyamurthy trailer, Son Of Satyamurthy songs, Son Of Satyamurthy jukebox, Son Of Satyamurthy posters, Allu arjun

Son Of Satyamurthy Movie Release Date: Trivikram srinivas Latest Movie Son Of Satyamurthy. Allu arjun, Samantha, Nithya menon, Adha Sharma act in lead roles. Devisriprasad music.

ఏప్రిల్ 9న సన్నాఫ్ సత్యమూర్తి విడుదల

Posted: 03/26/2015 04:38 PM IST
Son of satyamurthy movie release date

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు, ట్రైలర్లు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా బన్నీ ఎంట్రీ ఇవ్వడానికి కొంచెం ఆలస్యం అయ్యేలా వుంది.

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9వ తేదిన విడుదల చేయనున్నారు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే మంచి ప్రజాదారణ పొందింది.

ఇప్పటికే ఈ చిత్ర నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ రేటుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. సినిమా విడుదలకు ముందే 30 కోట్లకు పైన బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. నిత్యామీనన్, సమంత, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, నటుడు రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son Of Satyamurthy  release date  Trailer  Songs  

Other Articles