Bollywood hot star sunny leone to pair up with daggubati rana in bollywood movie

sunny leone, sunny leone latest news, sunny leone hot scenes, rana daggubati, rana daggubati latest news, rana daggubati movies, rana daggubati sunny leone, sunny leone rana daggubati, one night stand bollywood movie, bollywood movie one night stand

bollywood hot star sunny leone to pair up with daggubati rana in bollywood movie one night stand

బాహుబలి వీరుడితో సన్నీలియోన్ రాసలీలలు!

Posted: 09/17/2014 10:33 AM IST
Bollywood hot star sunny leone to pair up with daggubati rana in bollywood movie

ఎక్కడో పోర్న్ సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్న శృంగారతార సన్నీలియోన్ ను తమ సినిమాల్లో హాట్ సన్నివేశాల్లో నటింపచేస్తే బాగా బిజినెస్ చేసుకోవచ్చని భావించిన బాలీవుడ్ కి ఈమె నిజంగానే వరంగా మారినట్టు కనిపిస్తోంది. తక్కువ బడ్జెట్ తో చిత్రాలలో ఈమెను బెడ్ రూమ్ సన్నివేశాలు, బికినీలు వేయించి నిర్మాతలు ఇప్పటివరకు బాగానే దండేసుకున్నారు. దీంతో ఈమెకు డిమాండ్ బాగానే పెరిగిపోయింది. ఎలాగో శృంగారతార కాబట్టి... ఆ ఎక్స్ పీరియెన్స్ తో తనలో వున్న అందచందాలను ఏమాత్రం సిగ్గులేకుండా బాగానే పొగేస్తోంది. ఇలా ఈ విధంగా ఈ సెక్సీతార బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు ఓ వెలుగు వెలిగిపోతోంది. ఈమెతో కనీసం ఒక్క ఐటమ్ సాంగ్ అయినా చేయించుకోవాలని దర్శకనిర్మాతలు తహతహలాడిపోతున్నారు.

ఇదిలావుండగా.. తాజాగా ఈ అమ్మడు బాహుబలి వీరుడితో త్వరలోనే ఆన్ స్ర్కీన్ మీద రాసలీలలు పండించబోతోందని తాజా సమాచారం! ఆ వీరుడు మరెవ్వరో కాదు.. దగ్గుబాటి రానా! అయితే ఇది తెరకెక్కుతోంది తెలుగులో కాదు.. బాలీవుడ్ లోనే! రానాకు బాలీవుడ్ లో మంచి పేరే వుంది. గతంలో రెండు, మూడు సినిమాల్లో నటించి మంచి నటుడిగా మార్కులు కొట్టేశాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమాలు బోల్తాపడటంతో అక్కడ మరిన్ని ఆఫర్లు రాలేదు. దీంతో తెలుగులోనైనా మంచి హిట్ కొడదామని భావించిన తరుణంలో మొదట్లో ఎదురుదెబ్బే తగిలినా.. ఇప్పుడు ‘‘రుద్రమదేవి, బాహుబలి’’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ పూర్తవడంతో ఇతర సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ తో కలిసి ‘‘బేబీ’’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా మరో హిందీ చిత్రానికి కూడా రానా సంతకం చేశాడని సమాచారం!

దర్శకుడు జాస్మిన్ డిసౌజా తాను తాజాగా తీయబోయే రొమాంటిక్ సినిమాలో నటించాల్సిందిగా రానాను సంప్రదించాడు. దీంతో అతడు వెంటనే ఒప్పేసుకున్నాడు. అయితే ఈ సినిమా ఒక మామూలు కథాంశంతో కాకుండా సరికొత్త యాంగిల్ లో వుంటుందని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి ‘‘వన్ నైట్ స్టేండ్’’ అనే గమ్మత్తయిన టైటిల్ ను నిర్ణయించారు. దీంతో ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు, హాట్ అమ్మాయిల సందడి బాగానే వుంటుందని చర్చించుకుంటున్నారు. మరి ఇటువంటి హాట్ టైటిల్ తో కూడిన సినిమాలో ఎవర్ని తీసుకుంటే బాగుంటుందా అని డైరెక్టర్ ఆలోచించిన తరుణంలో వెంటనే సన్నీలియోన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ కు ఓకే అనేసింది. పైగా తాను ఎంతటి హాట్ సన్నివేశాల్లో నటించడానికైనా రెడీ అని గ్రీన్ సిగ్నల్ అని ఇచ్చిన తరుణంలో... ఆమెను బాగానే వాడుకోవాలని భావించాడట డైరెక్టర్!

అంటే చివరికి బాహుబలి వీరుడు రానా త్వరలోనే శృంగారతారతో కలిసి బాగానే రొమాన్స్ పండించడానికి సిద్ధమవుతున్నాడన్నమాట! ఈ ఏడాది చివర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రయూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఖాళీగా వున్న సమయంలోపు సన్నీలియోన్, రానాలు తమతమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో సన్నీలియోన్ మరింతగా తన అందాచందాలను ఆరబోసే అవకాశం వుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles