Ram charan gav movie teaser release date

Ram Charan GAV Movie teaser Release Date, Govindudu Andarivadele teaser Release Date, Govindudu Andarivadele teaser Release July 28, Ram Charan teaser gift to Krishavamsi, Director krishnavamsi

Ram Charan GAV Movie teaser Release Date

వంశీకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్న ‘ గోవిందుడు ’

Posted: 07/10/2014 01:42 PM IST
Ram charan gav movie teaser release date

ఇటీవలి కాలంలో దర్శక నిర్మాతలు తమ తమ సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్ల బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్, టీజర్లు, మేకింగ్ వీడియోలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జక్కన్న తన సినిమాలో నటిస్తున్న వారందరికి బర్త్ డే కానుకగా మేకింగ్ వీడియోలు వారికి గిఫ్ట్ లు, సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకున్నాడు.

వారందరికి భిన్నంగా రామ్ చరణ్ తేజ్ దర్శకుడి బర్త్ డేకు కానుకగా తన సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే ’ సినిమా టీజర్ ని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు. ఈయన నటిస్తున్న గోవిందుడు అందరివాడేలే చిత్రం టీజర్ ని దర్శకుడు కృష్ణ వంశీ పుట్టిన రోజు సందర్భంగా జూలై 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని బండ్ల గణేష్ కూడా ట్వీట్ చేస్తూ ‘గోవిందుడు అందరి వాడేతే ’ టీజర్ రెడీ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రెడీ అయ్యింది కూడా. ఇప్పటికే దీనిని చూశాను సూపర్బ్ గా వచ్చింది.

మా గోవిందుడు ఇన్ని రంగుల మధ్య అన్ని హంగులతో చూస్తూంటే దసరా కే దసరా పండుగ " అన్నారు. ఈ ట్రైలర్ దసరా కి విడుదల చేయటానికి సన్నాలు చేస్తున్నారని అర్థం చేసుకొవచ్చు. మరి చిరు బర్త్ డేకు కానుకగా విడుదల చేస్తారని ప్రచారం జరిగినా, అది జరిగే పనిలా కనిపించడం లేదు. ఆయనకు గోవిందుకు ఏం గిఫ్ట్ ఇస్తాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles