Soundarya rajinikanth tattooed parents name

Soundarya Rajinikanth tattooed parents name, Soundarya Rajnikanth tattooed Rajinikanth name , Rajni daughter Soundarya

Soundarya Rajinikanth tattooed parents name

తండ్రి పై ప్రేమతో పొడిపించుకుంది

Posted: 07/10/2014 11:18 AM IST
Soundarya rajinikanth tattooed parents name

సినిమా హీరోయిన్లు తమ సెక్స్ అప్పీల్ పెంచుకోవడానికి బొడ్డుకు రింగులు, బ్రెస్ట్ పై, నడుం పైనే కాకుండా సీక్రెట్ ప్లేసుల్లో కూడా టాటూలు పొడిపించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది హీరోయిన్లు తమ లవర్ల పేరు చిరకాలం గుర్తుకు ఉండేలా పొడిపించుకుంటే, మరికొంత మంది డిఫరెంటుగా కనిపించడానికి ఈ టాటూలు పొడిపించుకుంటున్నారు.

ఇక బాలీవుడ్ హీరోల సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. కండలు, తొడలు, మెడ, వీపు ఎలా ఇక్కడ పడితే అక్కడ పొడిపించుకుంటారు.  మేం ఏమైనా తక్కువ తిన్నామా అనుకున్నారేమో ఏమో కొంత మంది భామలు త్రిష, రోజా బ్రెస్ట్ పై, దీపికా పదుకునే నడుం పై, తాప్సీ నడుం పై తమకు ఇష్టమైన టాటూలు వేసుకుంటే, నయనతార చేతి మీద తన ప్రియుడి పేరును, ప్రియాంక చోప్రా చేతి పై తన తల్లిదండ్రుల పేరును వేయించుకుంది.

ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ చిన్న కూతురు సౌందర్య చేతి మణికట్టు పై ‘లతా - రజినీ ’ అంటూ పచ్చబొట్టు వేయించుకొని తల్లిదండ్రుల పై తన ప్రేమను చాటుకుంది. ఇటీవలే దర్శకురాలిగా మారి తన తండ్రితో తీసిన భారీ బడ్జెట్ సినిమా కొచ్చాడయాన్ కమర్షియల్ గా బాక్సాపీసు వద్ద బొల్తా కొట్టినా, తనలోని క్రియేటివిటీని చూపించి అందర్ని మంత్ర ముగ్దుల్ని చేసింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles