Allu arjun and his wife sneha london tour

allu arjun and his wife sneha london tour

allu arjun and his wife sneha london tour

19.gif

Posted: 07/25/2012 05:23 PM IST
Allu arjun and his wife sneha london tour

     allu_sneha  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – అతని భార్య అన్నోన్యత అందరికీ తెలిసిందే. ఈ కొత్త జంట ఇప్పుడు విదేశీయానం చేసే పనిలో ఉంది.  భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ లండన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 27 న లండన్లో జరగనున్న ఒలింపిక్స్ ప్రారంభ వేడుకను వీక్షించడానికి ఈ దంపతులు అక్కడికి వెళుతున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు చాలామంది వెళుతుండటంతో, వాళ్లతో కలిసి అర్జున్ దంపతులు బయలుదేరుతున్నట్టు చెబుతున్నారు. పనిలో పనిగా, గతంలో తన వెన్నెముకకి అయిన గాయానికి అర్జున్ లండన్ లో చికిత్స చేయించుకుంటాడట. కాగా, అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'జులాయి' చిత్రం, ఆగస్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా 1600 థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం మీద తెలుగు చిత్ర సీమలో భారీ అంచనాలే నెలకొన్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena wedding date
Aa naluguru movie with amitab  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles