Aa naluguru movie with amitab

aa naluguru movie with amitab

aa naluguru movie with amitab

17.gif

Posted: 07/25/2012 05:19 PM IST
Aa naluguru movie with amitab

      rajenఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద డా.రాజేంద్రప్రసాద్ నటించిన చిత్రం 'ఆ నలుగురు'. ఈ సినిమా రాజేంద్రప్రసాద్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమాను బాలీవుడ్ లోనూ తెరకెక్కించేందుకు ఈ చిత్రడైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే రాజేంద్రప్రసాద్ నటించిన రఘురామ్ క్యారెక్టర్ ను బిగ్ బి అమితాబ్ తో చేయించాలని చంద్రసిద్ధార్థ్ అనుకుంటున్నాడు. ఇటీవల 'ఆ నలుగురు' చిత్రాన్ని చూసిన అమితాబ్ బాగా ఇంప్రెస్ అయ్యారు. రఘురామ్ పాత్ర చేస్తానని అమితాబ్ మాట ఇచ్చారని సమాచారం. amiఅమితాబ్ ఆరోగ్యం సహకరిస్తే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక రఘురామ్ భార్యగా ఆమని చేసిన పాత్రలో హేమమాలిని లేదా జయప్రద చేసే అవకాశాలున్నాయంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun and his wife sneha london tour
Life is beautiful will be a good movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles