Kareena wedding date

kareena wedding date

kareena wedding date

29.gif

Posted: 07/26/2012 05:38 PM IST
Kareena wedding date

    karee_e తన పెళ్లి గురించి బాలీవుడ్ భామ కరీనా కపూర్ కొత్త పల్లవందుకుంది. మా పెళ్లి ముహుర్తాన్ని అధికారికంగా సైఫ్ ప్రకటించేంత వరకు ఆగాల్సిందేనని బాలీవుడ్ తార కరీనా కపూర్ తాజాగా సెలవిస్తోంది. ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సైఫ్, కరీనా పెళ్లి తేదిపై బాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. అక్టోబర్ 16 తేదిన పటౌడీ గ్రామంలోని పటౌడీ ప్యాలెస్ లో పెళ్లి జరుగుతుందని ఇదివరకే సైఫ్ ఆలీ ఖాన్ తల్లి షర్మిలా టాగోర్ ప్రకటించారు. అయితే సైఫ్ డిసైడ్ చేసేంత వరకు వేచి చూస్తానని... అప్పటి వరకు తన చిత్రం 'హిరోయిన్ పై దృష్టి సారిస్తానని కరీనా స్పష్టం చేసింది. పెళ్లి తేదిని ఇంకా డిసైడ్ చేయలేదని.. ఈ సంవత్సరం చివర్లో కరీనాతో పెళ్లి జరగడం మాత్రం ఖాయమని ఓ ఇంటర్వ్యూలో సైఫ్ వెల్లడించాడు. చూడాలి అమ్మడు ఎప్పుడు పెళ్లికూతురవుతుందో...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles